జాతిరత్నాలు హీరోయిన్ కు ఇష్టమైన డ్యాన్సర్ ఎవరో తెలుసా?

అనుదీప్ కె.వి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జాతి రత్నాలు.

 Do You Know Who Is The Favorite Dancer Of The Gem Heroine, Jathi Ratnalu, Heroin-TeluguStop.com

ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించారు.ఇందులో లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమా మార్చ్ 11న విడుదల కాగా ఒక్కరోజులనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఇదిలా ఉంటే ఈ సినిమా లో నటించిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కొన్ని విషయాలు పంచుకోగా తనకు ఇష్టమైన డాన్సర్ ఎవరో కూడా తెలిపింది.

జాతి రత్నాలు సినిమాలో ఫరియా అబ్దుల్లా నటన ఎంతగానో ఆకట్టుకుంది.ఆ సినిమాలో ఆమె కోర్టులో చేసిన సన్నివేశం బాగా నవ్వించింది.

ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఈ సినిమా సక్సెస్ గురించి యూట్యూబ్ ద్వారా నమస్తే తెలంగాణ లో కొన్ని విషయాలు పంచుకుంది.

ఆమె ఇప్పుడే తిరుపతి నుంచి వచ్చానని అందుకే కాస్త ఆలస్యం అయిందంటూ చెప్పుకొస్తూ.

అక్కడ దర్శనం పీస్ ఫుల్ గా అయిందంటూ తెలిపింది.ఈ సినిమా ఇంత విజయాన్ని అందించినందుకు ఆమె సంతోషంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది.

అంతే కాకుండా ఆమెకు ఈ సినిమా ద్వారా మంచి గౌరవం దక్కడంతో పాటు అది ఆమెకు చాలా అదృష్టం అని తెలిపింది.ఆమెకు డాన్స్ అంటే ఎంతో ఆసక్తి అని తెలిపింది.

ఈ సినిమా ద్వారా ఆమెకు ఒక ఫ్లాట్ ఫాం వచ్చిందంటూ దీనివల్ల ఒక లెవల్ లో ఉన్నానంటూ తెలిపింది.ఇక తన ఫేవరెట్ డాన్సర్ గురించి ప్రశ్నించగా చాలామంది ఉన్నారని తెలిపింది.

టాలీవుడ్ లో అల్లు అర్జున్ తన ఫేవరెట్ డాన్సర్ అని తెలపగా ఆయన డాన్స్ చాలా బాగుంటుందని.ఇక బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్, హృతిక్ రోషన్ అంటే ఇష్టమని తెలిసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube