టెలీగ్రాం ఏ దేశపు యాప్ తెలుసా?

టెలీగ్రాం యాప్ అనేది మనందరికీ తెలిసే ఉంటుంది.ప్రస్తుతం వాట్సాప్ తీసుకొస్తున్న కొన్ని ప్రైవసీ పాలసీ నిబంధనల వల్ల వాట్సాప్ వినియోగదారులు తీవ్ర నిరాశలో ఉన్న విషయం తెలిసిందే.

 Do You Know Which Country  App Telegram  India- Telegram,rashya,nikolaoy,pavel D-TeluguStop.com

వినియోగదారుని పర్సనల్ డేటాను కలెక్ట్ చేస్తూ కొన్ని నిబంధనలు తీసుకొస్తున్న వాట్సాప్ ఆ నిబంధనలు అంగీకరించిన వారికే వాట్సాప్ వినియోగించుకొనే అవకాశం ఇస్తోంది.ఈ నిబంధనలు అంగీకరించని వారికి వాట్సాప్ సదుపాయాన్ని నిలిపివేస్తూ వాట్సాప్ మేనేజ్ మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ నిబంధనలు అంగీకరిచని వాట్సాప్ వినియోగ దారులు ఇప్పుడు స్వదేశీ మెసెంజర్ యాప్ లపై దృష్టి పెట్టారు.అయితే వాట్సాప్ కు బదులు స్వదేశీ టెలీగ్రాం యాప్ ను ఉపయోగించుకోవాలని టెలీగ్రాం పేరును ప్రస్తావిస్తున్నారు.

కాని అసలు విషయం ఏంటంటే మనం టెలీగ్రాం యాప్ ను స్వదేశీ యాప్ అని అనుకుంటాం .కానీ టెలీగ్రాం ని 2013లో రష్యాకు చెందిన నికోలాయ్, పావెల్ డురోవ్ అనే సోదరులు ఈ యాప్ ను డెవలప్ చేశారు.మొదట్లోనే జర్మనీలో యాప్ ను నిర్వహించి తర్వాత అమెరికా, యూకే లకు చెందిన కంపెనీగా నమోదు చేశారు.కాని వాట్సాప్ కంటే టెలిగ్రాం వినియోగదారులను ఎక్కువ ఆకర్షిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube