క‌రోనా సెకండ్ వేవ్‌లో ఇండియాకు సాయం చేసిన దేశాలు ఏవో మీకు తెలుసా..?

క‌రోనా ప్ర‌పంచాన్ని కుదిపేసంద‌నే చెప్పాలి.అది ఎఫెక్ట్ చూపించ‌ని దేశ‌మే లేదు కాబోలు.

 Do You Know Which Countries Are Helping India In The Second Wave Of Corona-TeluguStop.com

ఎందుకంటే ప్ర‌తి దేశాన్ని అది తాకింది.ప్రతి ప్రాంతాన్ని ఇబ్బందుల్లో నెట్టేసింది.

దీంతో సామాన్య జనం దాని ధాటికి విల‌విల లాడిపోయారు.ఇక చిన్న చిన్న దేశాలు, పేద దేశాలు అయితే ఎంత‌గా ఇబ్బందులు ఎదుర్కున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

 Do You Know Which Countries Are Helping India In The Second Wave Of Corona-క‌రోనా సెకండ్ వేవ్‌లో ఇండియాకు సాయం చేసిన దేశాలు ఏవో మీకు తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక మ‌న దేశంలో కూడా అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కొన్న‌ది.మ‌రి సెకండ్ వేవ్ వ‌చ్చిన‌ప్పుడు మ‌న దేశానికి అండ‌గా చాలా దేశాలు నిలిచాయి.

ఎందుకంటే సెకండ్ వేవ్‌లో మ‌న దేశంలోనే అత్య‌ధిక కేసులు పెరిగాయి.

దీంతో ఆక్సిజ‌న్ అంద‌క ఇత‌ర మెడిక‌ల్ అవ‌స‌రాలు స‌రిపోక ఎన్నో ఇబ్బందుల‌ను ఎద‌ర్కొంది ఇండియా.

అలాంటి టైమ్ లో మ‌న దేశానికి చాలా దేశాలు సాయం చేశాయి.మ‌రి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.వాస్త‌వానికి సెకండ్ వేవ్లో కొవిడ్ రోగులకు అవసరమయ్యే మెడిక‌ల్ మందుల ద‌గ్గ‌రి నుంచి ఎన్నో వైద్య ప‌ర‌మైన పరికరాలతో పాటు తదితరాలు మ‌న‌కు సాయం చేసి గొప్ప మనస్సును చాటుకున్న దేశాల‌ను మ‌నం ఎప్ప‌టికీ మ‌ర్చిపోకూడ‌దు.అయితే మ‌న దేశంలో సెకండ్ వేవ్ వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపుగా 52 దేశాల నుంచి సాయం అందింద‌ని కేంద్రం ప్ర‌క‌టించింది.

Telugu 52 Countries, Central Foreign Minister Muralidharan, Central Government, Corona, Corona Medicines, Covid-19, Helped India, Other Countries Helping India, Oxygen Tanks-Latest News - Telugu

ఆ 52 దేశాలు ఎన్నో ర‌కాలుగా మెడిక‌ల్ మందుల‌తో పాటు ఇత‌ర మెడిక‌ల్ పరికరాలను ఇండియాకు పంపించి సాయం చేశాయ‌ని నిన్న అన‌గా గురువారం కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్ ప్ర‌క‌టించ‌డంతో ఈ విధ‌మైన అనేక ప్రశ్నల‌కు స‌మాధానం దొర‌కింద‌న్న‌మాట‌.క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో మ‌న దేశానికి చాలా దేశాలు వ్యాక్సిన్ల‌ను కూడా అందించాయ‌ని, ఇత‌ర ఆక్సిజ‌న్ ట్యాంకుల‌ను కూడా పంపించాయ‌ని ఆయ‌న వివ‌రించారు.అనేక ర‌కాలుగా వ‌చ్చిన ఈ సాయాన్ని స‌ద్వినియోగం చేసుకున్న‌ట్టు వివ‌రించారు ఆయ‌న‌.

#Corona #India #Oxygen Tanks #COVID #CentralEign

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు