పొద్ద‌స్త‌మానం వాడే థాంక్స్ అనే ప‌దం ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో తెలుసా?

ఎవరైనా మీకు ఏదైనా వ‌స్తువు ఇస్తే లేదా ఏదైనా పని చేస్తే మీరు థాంక్స్ అనే ప‌దాన్ని వాడ‌తారు.దీనికి అర్థం ధన్యవాదాలు.

 Do You Know Where The Word Thanks Comes From Details,  People America Morning, T-TeluguStop.com

ఇంత‌కీ థాంక్స్ అనే ప‌దం ఎక్కడ నుండి వచ్చిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక విభిన్న కథనాలు ఉన్నాయి.థాంక్స్ అనే ప‌దం 12వ శతాబ్దంలో పుట్టింద‌ని తెలుస్తోంది.

థాంక్స్ అనే ప‌దం లాటిన్ పదం టోంగ్రే నుండి ఉద్భవించింది.థాంక్స్ అనే పదం థింక్ అనే పదం నుండి పుట్టింద‌ని తెలుస్తోంది.

ఆ సమయంలో థింక్ అంటే.‘మీరు నా కోసం చేసిన వాటిని నేను గుర్తుంచుకుంటాను’ అని అర్థం.థాంక్స్ అనే ప‌దం ఆంగ్లంలో మాత్రమే ఉపయోగించబడుతున్న‌ది.ఇది థాంకోజన్ అనే జర్మన్ పదం నుండి ఉద్భవించింది.మొద‌ట ఐ థ్యాంక్యూ అనేవారు.ఆ తర్వాత థ్యాంక్యూగా మారింది.

థాంక్స్ అనే ప‌దం బాధ్యతతో సంబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తుంది.మీరు ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటే.

థాంక్స్, థ్యాంక్యూ, థ్యాంక్యూ వెరీ మచ్ మొదలైన పదాలను ఉపయోగించవచ్చు.

అలాగే ఇంకా గొప్ప‌గా ధన్యవాదాలు చెప్పాలనుకుంటే మీరు.

థాంక్స్ ఎ బంచ్, థ్యాంక్స్ ఎ బిలియన్ మొదలైన పదాలను కూడా ఉపయోగించవచ్చు.థాంక్స్ అనే ప‌దాన్ని అరబిక్‌లో శుక్రాన్, చైనీస్‌లో మాండరిన్, డచ్‌లో డాంక్ యు, ఫ్రెంచ్‌లో మెర్సీ, జర్మన్‌లో డాంకే, గ్రీక్‌లో ఎఫారిస్టో, ఇటాలియన్‌లో గ్రాజీ, రష్యన్‌లో స్పాసిబా, స్పానిష్‌లో గ్రాసియాస్‌గా ప‌లుకుతారు.

History and Meaning of Thanks History of Thanks

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube