ప్రపంచంలోనే అత్యంత ముసలి చేప ఎక్కడ ఉందో తెలుసా..?!

తాజాగా జపాన్ చేప ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువ కాలం పాటు బతికిన చేపగా రికార్డు నెలకొల్పింది.1751 లో పుట్టిన ఆ చేప 1977 లో చనిపోయింది.దీంతో ఆ చేప 226 సంవత్సరాలపాటు బతికినట్టుగా అధికారులు తెలుపుతున్నారు.1751 లో జన్మించిన ఈ చేప పేరు హిరో.నిజానికి ఈ జాతికి చెందిన చేపలు సరాసరి సగటుగా చేపలు 40 ఏళ్లు మాత్రమే జీవిస్తాయి.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

 Japan Fish Hanako Records As The Oldest Fish In The World, Oldest Fish, World ,-TeluguStop.com

ఈ చేప కు సంబంధించి 1966లో తెలిపిన సమాచారం మేరకు.ఆ చేప ఆ సమయానికి పూర్తి ఆరోగ్యంగా ఉందని తెలపడంతో పాటు నీళ్ళలో ఆ చేప తక్కువ దూరం వరకు ఎటువంటి విరామం లేకుండా ప్రయాణించగలదు అని అధికారులు తెలిపారు.ఆ చేప 70 సెంటీమీటర్ల పొడవు, అలాగే 7.5 కిలోల బరువు ఉందని తెలిపారు.తన యజమాని ఆ చేపను హనాకొ అని పిలిచే వాడిని, కొన్నిసార్లు ఆ చేపను నీళ్ళలో నుంచి కొద్ది సేపు బయట ఉంచేవాడని అధికారులు తెలిపారు.

Telugu Hanako, Japan, Oldest Fish, Meida-Latest News - Telugu

ఇక ఆ చేప యజమాని అప్పుడప్పుడు ఆ చేప తలపై సరదాగా కొడితే ఆ చేప అతడి వైపు చూస్తూ ఉండిపోతుందని.ఆ చేపను తరచుగా ఎవరైనా చూస్తూ ఉంటే అది ఇతరులను కూడా ప్రేమిస్తుందని యజమాని తెలిపారు.అచ్చం చెట్టుకు ఉండేలా ఆ చేప ముక్కుపై కూడా వలయాకార వృత్తాలు కనిపిస్తాయని యజమాని తెలిపారు.

ఈ వృత్త వలయాలను బట్టే ఆ చేప వయసెంతో అధికారులు నిర్ధారించారు.ఇలా ఆ కుటుంబంలోని ఎన్నో జనరేషన్స్ ను ఆ చేప చూసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube