కూతురు జిమ్ వీడియోని పోస్ట్ చేసిన వర్మ ఏం అన్నాడో తెలుసా?

రామ్ గోపాల్ వర్మ… ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద ట్వీట్ చేస్తూ.

 Ram Gopal Varma, Daughter Jim, Shared A Video,ram Gopal Varma, Controversial Twe-TeluguStop.com

అందర్నీ తికమక పెట్టే రామ్ గోపాల్ వర్మ.కేవలం సెలబ్రిటీల నే కాదు.ఇంట్లో వారిని సైతం అలానే తికమక పెడుతుంటారు.ఇక అలానే ఒకానొక సమయంలో కూతురు జిమ్ వీడియో ని పోస్ట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.ఆ వీడియో చూసిన వారంతా షాక్ అయిపోయారు.ఏంటి కూతురు జిమ్ వీడియోని రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేశాడు అంటూ.

అయితే ఆ వీడియో అప్పట్లో తెగ ట్రెండ్ అయింది.రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు కుటుంబంకి దూరంగా ఉంటాడు కదా.ఇప్పుడు ఏంటీ కూతురు వీడియో పోస్ట్ చేశాడు. వర్మ మారిపోయాడా ఏంటీ అంటూ చాలామంది ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు.

ఇక ఆ తర్వాత రాంగోపాల్ వర్మ అప్పట్లో అతను నేర్చుకున్నా బ్రూస్ లీ టెక్నిక్స్ ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఆ ఫోటోని షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ తన కూతురు నుంచి కాపాడుకోవడానికి అప్పటి బ్రూస్లీ టెక్నిక్ గుర్తు చేసుకుంటున్నట్టు తెలిపాడు.

Telugu Brucelee, Jim, Ram Gopal Varma, Shared-Movie

ఇక ఈ వీడియోపై నెటిజన్లు అప్పట్లో తెగ ఫైర్ అయ్యారు., కూతురు వీడియో ని అలా ఎలా పోస్ట్ చేస్తామంటూ రామ్ గోపాల్ వర్మని ట్రోల్ కూడా చేశారు.ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మని వివాదాస్పద దర్శకుడ ని పిలవడంలో ఎలాంటి సందేహం లేదు.ఇటీవలే మర్డర్ సినిమా కూడా కోర్టుకు వెళ్లి మరి రిలీజ్ చేశాడు.

ఇలా ప్రతి సినిమాకి ఏదో ఒకే కేసు అవ్వడం.కోర్టుకి వెళ్ళడం రావడం.

ఎలాంటి ప్రమోషన్ ఖర్చు లేకుండానే వివాదంతో సినిమాను విడుదల చెయ్యడం ఈ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు అలవాటు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube