చేతిలో డబ్బు నిలవాలంటే ఏమి చేయాలో తెలుసా?

Do You Know What To Do To Keep Money In Hand, Money In Hand, Lakshmidevi Pooja, Yellow Couries, White Stone, Ban Luck, Earning Money, Sri Maha Vishnuu, Pooja, Telugu Bhakthi, Financial Problems

డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.డబ్బు లేనిదే ఏ పని జరగదు.

 Do You Know What To Do To Keep Money In Hand, Money In Hand, Lakshmidevi Pooja,-TeluguStop.com

అలాగే డబ్బుతో సాధ్యం కానిది ఏమి లేదు.కొంత మంది చాలా దూకుడుగా ఉండి డబ్బును విపరీతంగా సంపాదించేస్తూ ఉంటారు.

అంతేకాక వారు పట్టిందల్లా బంగారం అవుతుంది.అయితే కొంత మంది మాత్రం ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలవదు.

అటువంటి వారు కొన్ని నియమాలను పాటిస్తే సంపాదించిన డబ్బు చేతిలో నిలుస్తుంది.

లక్ష్మి దేవిని బియ్యంతో పూజ చేసి, పూజ చేసిన బియ్యాన్ని కొంచెం దగ్గర ఉంచుకోవాలి.

దీనితో ఏమైనా ఆర్ధిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి.అలాగే సంపాదించిన ధనం కూడా చేతిలో నిలుస్తుంది.

అంతేకాకుండా లక్ష్మిదేవి ఫోటో, విష్ణు పాదాలు దగ్గర పెట్టుకున్న డబ్బు చేతిలో నిలుస్తుంది.శనివారం రావిచెట్టు ఆకును కోసి శుభ్రంగా కడిగి ఆ ఆకు మీద T అనే అక్షరాన్ని రాసి దగ్గర ఉంచుకుంటే ఆర్ధిక సమస్యలు అన్ని తొలగిపోయి చేతిలో డబ్బు నిలుస్తుంది.

ఎల్లో కౌరీస్ అని పిలువబడే ఒక రకమైన గవ్వలను ఏడింటిని తీసుకొని ఇంటిలో జాగ్రత్తగా పెట్టుకోవాలి.ఈ విధంగా చేయటం వలన దరిద్రం మన దరిదాపుల్లోకి రాదు.కోడిగుడ్డు ఆకారంలో ఉండే తెల్లటి వైట్ స్టోన్ ను దగ్గర ఉంచుకుంటే అది పాజిటివ్ శక్తిని ఇస్తుంది.కారణంగా ప్రశాంతత కూడా లభిస్తుంది.ప్రతి శుక్రవారం కొబ్బరికాయతో లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయను దగ్గర ఉంచురకోవాలి.ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.

ఈ విధంగా చేస్తే సంపాదించిన డబ్బు చేతిలో నిలుస్తుంది.

Video : Do You Know What To Do To Keep Money In Hand, Money In Hand, Lakshmidevi Pooja, Yellow Couries, White Stone, Ban Luck, Earning Money, Sri Maha Vishnuu, Pooja, Telugu Bhakthi, Financial Problems

Do you know what to do to keep money in hand, money in hand, lakshmidevi pooja, yellow couries, white stone, ban luck, earning money, sri maha vishnuu, pooja, telugu bhakthi, financial problems - Telugu Ban Luck, Pooja, Telugu Bhakthi, White Stone, Yellow

Do you know what to do to keep money in hand, money in hand, lakshmidevi pooja, yellow couries, white stone, ban luck, earning money, sri maha vishnuu, pooja, telugu bhakthi, financial problems - Telugu Ban Luck, Pooja, Telugu Bhakthi, White Stone, Yellow

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube