సోషల్ మీడియా అకౌంట్ కు బ్లూ టిక్ రావాలంటే ఏం చేయాలో తెలుసా..?!

ప్రస్తుతం సోషల్ మీడియాలో మునిగితేలుతున్నారు నేటి యువత.ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంతవరకు వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఎప్పుడు ఆన్ లైన్ లో ఉంటూ జీవితాన్ని గడిపేస్తున్నారు.

 Do You Know What To Do To Give A Blue Tick To A Social Media Account,social Med-TeluguStop.com

ఈ మధ్య కాలంలో చాలా మంది సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ అయిన ఇంస్టాగ్రామ్ ను ఎక్కువగా ఇష్టపడుతుంది యువత.ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేళా సంఖ్యలో కొత్త ఇంస్టాగ్రామ్ ఖాతాదారులు తెరుచుకుంటున్నాయి.

ఇందులో భాగంగానే రాజకీయ నాయకులు, సినిమా, సెలబ్రిటీలు, ఇంకా వ్యాపారవేత్తలు అలాగే గుర్తింపు పొందిన బ్రాండ్ సంస్థలు ఖాతాలను తెరుచుకుంటున్నాయి.కాకపోతే ఒకే పేరుతో కూడా ఎన్నో ఖాతాలు తెరిచిన వారు కూడా ఉన్నారు.

అసలు విషయంలోకి వెళితే.గుర్తింపు పొందిన వ్యక్తి పేరు పై మరో నకిలీ ఖాతా ఉండి దానిని నమ్మి మోసపోయే అవకాశం కూడా ఉంది.కాబట్టి ఈ ఇంస్టాగ్రామ్ ఖాతాలకు బ్లూ టిక్ వస్తుంది.ఈ ప్రొఫైల్ నిజంగా ఆ సెలబ్రిటీది అయితే ఇంస్టాగ్రామ్ వారికి బ్లూ టిక్ అందిస్తుంది.

దీనివల్ల అదే వ్యక్తి, అలాగే ఓ బ్రాండ్ కు సంబంధించిన అధికారిక ఖాతా అని తెలియజేస్తుంది.దీంతో డమ్మీ అకౌంట్లు, అలాగే అభిమాన పేజీలకు సంబంధించి ఏలాంటి తప్పుడు విషయాలు అలాగే మోసపోయే సమాచారం పొందకుండా జాగ్రత్తగా ఉండొచ్చు.

ఇలా అధికారిక ఖాతా ధృవీకరించిన తర్వాత మీకు ఇష్టమైతే వాటిని ఫాలో కూడా అవ్వచ్చు.

అయితే ఇంస్టాగ్రామ్ ఏ ఖాతాని కూడా అంత సులువుగా ధృవీకరించదు.

మామూలు వ్యక్తులు ఈ బ్లూ టిక్ ఆప్షన్ ను పొందలేరు.ఇందుకు సంబంధించి ఇంస్టాగ్రామ్ కొన్ని షరతులకు కలిగి ఉంటేనే వాటికి అధికారిక ఖాతాను ఇస్తారు.

అప్పుడే ఇంస్టాగ్రామ్ వారి అకౌంట్ ధ్రువీకరించి వారి అకౌంట్ లో వారి పేరు పక్కన బ్లూ టిక్ ఇస్తుంది.ఇకపోతే ఈ బ్లూ టిక్స్ సంపాదించాలంటే ఒక వ్యక్తి ఏదైనా విషయానికి సంబంధించి ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా, అలాగే వారి గురించి కొందరైనా ఆన్లైన్లో శోధించి ఉంటే లాంటి కొన్ని అర్హతలు ఉన్న వారికి ఈ బ్లూ టిక్ ఇస్తారు.

ఇందుకోసం ఇన్స్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేసి అందులో లాగిన్ అయిన తర్వాత సెట్టింగుల్లోని అకౌంట్ క్రియేట్ చేసి అక్కడ రిక్వెస్ట్ ఫర్ వెరిఫికేషన్ క్లిక్ చేస్తే అందులో ఉన్న ఆప్షన్స్ ను పూర్తిగా ఫీల్ చేసి అకౌంట్ ద్వారా సబ్మిట్ చేస్తే వాటిని ఇంస్టాగ్రామ్ టీం వెరిఫై చేసి బ్లూ టిక్ ను అందిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube