సూపర్ స్టార్ మహేష్ బాబు వాట్సాప్ డీపీ ఏంటో తెలుసా?

ప్రస్తుత పరిస్థితులలో సోషల్ మీడియా యాక్టివ్ గా లేని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.ఒకప్పుడు కొద్ది మంది గుమిగూడినప్పుడు ఏదో ఒక విషయంపై ముచ్చట పెట్టుకుంటూ అలా గడిపేసే వారు.

 Do You Know What Superstar Mahesh Babu Whatsapp Dp Is-TeluguStop.com

కాని ప్రస్తుత పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.ఇక వాట్సాప్ గురించి చెప్పనక్కరలేదు.

ఇక వాట్సాప్ అనేది మనుషుల జీవితాలలో ఒక భాగమైపోయింది.వాట్సాప్ ఆధారంగా కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ లు జరుగుతున్నాయి.

అంతేకాక సినిమా ప్రమోషన్లకు కూడా ఇప్పుడు వాట్సాప్ ను సెలెబ్రెటీస్ వాడుతున్నారు.ఇక అసలు విషయంలోకి వెళ్తే ప్రస్తుతం ప్రతి ఒక్కరు వాట్సాప్ వాడుతున్నారు.

అయితే అయితే సెలెబ్రెటీల ఫోన్ నంబర్స్ మనకు అందుబాటులో ఉండవు.అయితే మన అభిమాన హీరో నంబర్ ఏంటి, వాట్సాప్ డీపీ ఏంటి అనే ఆసక్తి కలుగుతుంది.

కాని ఆది సాధ్యం కాదు కనుక తెలుసుకోవడానికి ఆ వైపుగా ప్రయత్నం చేయరు.అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుకు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉంటారు.

అయితే మహేష్ బాబుతో మాట్లాడాలని, అతని వాట్సాప్ డీపీ ఏమై ఉంటుందో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది.అయితే మహేష్ బాబు వాట్సాప్ డీపీ ఏంటో లీక్ అయింది.

మహేష్ బాబు వాట్సాప్ డీపీ వేటాడడానికి రెడీగా ఉన్న పులి ఫోటోను సూపర్ స్టార్ మహేష్ బాబు తన వాట్సాప్ డీపీగా పెట్టుకున్నారు.ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఇక సూపర్ స్టార్ మహేష్ వాట్సాప్ డీపీని చూసిన మహేష్ అభిమానులు వాళ్లకు నచ్చిన రీతిలో మహేష్ బాబును ఆకాశానికెత్తేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube