నటి ప్రియాంక చోప్రా ఇష్టమైన మెనూ ఏంటో తెలుసా?

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ల గురించి ఎవ్వరి గురించి ఎక్కడ ప్రస్తావన వచ్చినా అందులో తప్పకుండా ప్రస్తావన వచ్చే పేరు ప్రియాంక చోప్రా.సినిమా పరిశ్రమ ఏదైనా కాని హీరోయిన్ లు అనుసరించే వ్యూహం ఒకటే.దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటారనేది చాలా సార్లు రుజువైంది.ఎందుకంటే హీరోయిన్ లకు సినీ పరిశ్రమలో పరిమితకాలం మాత్రమే సినీ పరిశ్రమలో ఉండగలరు.అందుకే కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆర్థికంగా సెటిల్ అవాలని కలలు కంటారు.అందులో భాగంగానే తాము సంపాదించిన సంపాదనను ఇళ్ల రూపంలో, వ్యాపారం రూపంలో ఖర్చు చేస్తూ తమ కాళ్ళ మీద తాము నిలబడాలనే ఉద్దేశ్యంతో ఉంటారు.

 Do You Know What Is The Favorite Food Of Actress Priyanka Chopra, Actress Priyan-TeluguStop.com

తరువాత అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న తరువాత బాలీవుడ్ నుండి తన మకాన్ని హాలీవుడ్ కు మార్చింది.

అయితే హాలీవుడ్ లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ప్రియాంక తన స్నేహితులతో కలిసి సోనా పేరుతో కొత్త రెస్టారెంట్ ను ప్రారంభించింది.

అయితే ఇండియన్ ఫుడ్ ను ఎక్కువగా ఇష్టపడే ప్రియాంక తాను ప్రారంభించబోయే రెస్టారెంట్ లో తనకు ఎంతో ఇష్టమైన మెనూను కూడా సోనాలో అందుబాటులో ఉంచుతానని ప్రకటించింది.అయితే ప్రియాంకకు ఎంతో ఇష్టమైన చిల్లీచీజ్ నాన్, కోప్తా కార్మా లాంటి వంటలకు ప్రాధాన్యత వంటకాలలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube