మీకు తెలుసా : బరువు తగ్గేందుకు శృంగారం కూడా ఉపయోగపడుతుందట

ప్రస్తుత లైఫ్‌ స్టైల్‌ మరియు తింటున్న ఆహారం వంటి కారణాల వల్ల ప్రతి ఒక్కరు కూడా అధిక బరువు సమస్యతో బాధ పడుతున్నారు.బరువు తగ్గేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

 Do You Know What Is The Best Medicine For Weight Loss-TeluguStop.com

ప్రతి ఒక్కరు కూడా బరువు తగ్గాలనే కోరుకుంటారు.ఎందుకంటే బరువు ఎక్కువగా ఉన్న వారికి గుండెపోటు రావడంతో పాటు పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

అందుకే బరువు తక్కువ అయ్యేందుకు చాలా కష్టాలు పడుతూ ఉంటారు.

Telugu American, Romance, Fat Romance, Gym, Peoples Suffer, Telugu General-Gener

బరువు తగ్గేందుకు అనేక మార్గాలను గతంలో నేను మీకు సూచించడం జరిగింది.అయితే ఈసారి ప్రముఖ అమెరికన్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం వివరాలను మీ ముందుకు తీసుకు వస్తున్నాను.వీరు దాదాపు 650 మంది ఉబకాయులపై ప్రయోగాలు చేశారు.

వీరు ఎలాంటి వర్కౌట్స్‌ చేయకుండానే బరువు తగ్గడంను శాస్త్రవేత్తలు గమనించారు.అయితే వారు వ్యాయామం చేయకున్నా వారంలో కనీసం నాలుగు లేదా అయిదు సార్లు శృంగారంలో పాల్గొన్నట్లుగా గుర్తించారు.

అది కూడా రెగ్యులర్‌ భంగిమల్లో కాకుండా విభిన్నమైన భంగిమల్లో శృంగారం చేయడం వల్ల బరువు తగ్గినట్లుగా నిర్థారించారు.

Telugu American, Romance, Fat Romance, Gym, Peoples Suffer, Telugu General-Gener

శృంగార సమయంలో శరీరం కష్టపడేలా కొన్ని భంగిమలు ఉంటాయి.ఆ భంగిమల్లో ఎక్కువ శాతం శృంగారం చేయడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు ఎక్కువ శాతం కరిగి పోతుందని నిపుణులు చెబుతున్నారు.ఆడ వారు మరియు మగవారు ఇద్దరు కూడా ఈ తరహా భంగిమలు చేయవచ్చు అంటూ వారు చెబుతున్నారు.

ఆడవారిలో ఉండే కొవ్వు తగ్గాలి అంటే రెగ్యులర్‌గా వ్యాయామంతో పాటు శృంగారంలో కూడా పాల్గొనాల్సిందిగా వైధ్యులు చెప్పారు.ఇక మగవారు వ్యాయామం పూర్తిగా అక్కర్లేకుండానే కేవలం శృంగారంతో బరువు తగ్గవచ్చు అంటూ ప్రకటించారు.

మీరు కనుక అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటే తప్పకుండా శృంగార భంగిమలను మార్చి ప్రయత్నించండి.కొత్తదనంతో పాటు మంచి జరిగితే మంచిదే కదా.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube