సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి( Chiranjeevi ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ఆయన సాధించిన విజయాలే ఆయనకి గురించి మనకు చాలా గొప్పగా ఆయన్ని పరిచయం చేస్తాయి.
ఇక చిరంజీవి సాధించని విజయం లేదు, అందుకొని అవార్డు లేదు.అందువల్లే ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు.
ఇక ఇదిలా ఉంటే చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్( Ram Charan ) మొదటి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఇలాంటి క్రమంలోనే ఆయన రెండోవ సినిమా అయిన మగధీర( Magadheera ) సినిమాతోనే భారీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడమే కాకుండా ఇండస్ట్రీ హిట్టు కూడా కొట్టాడు.ఇక ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత రామ్ చరణ్ చిరంజీవికి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినట్టుగా కూడా అప్పట్లో వార్తలు అయితే వచ్చాయి.అది ఏంటి అంటే రామ్ చరణ్ ఫోటోతో ఉన్న ఒక కాస్ట్లీ వాచ్ ని( Costly Watch ) చిరంజీవికి గిఫ్టుగా ఇచ్చాడంట.
తనకు ఈ స్టార్ డమ్ రావడానికి ముఖ్య కారణం చిరంజీవి గారే కాబట్టి అతనికి తన తీపి గుర్తుగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
అయితే ఇప్పటికి చిరంజీవి దాన్ని చేతికి పెట్టుకోకుండా ఎప్పుడు తన ఇష్టమైన ఒక లాకర్ లో పెట్టి ఉంచుతాడట.చిరంజీవి బర్త్ డే రోజు మతమే దాన్ని చేతికి పెట్టుకొని రామ్ చరణ్ ని ఖుషి చేస్తాడట.అలా చిరంజీవి అంటే రామ్ చరణ్ కి రామ్ చరణ్ చిరంజీవి కి చాలా ఇష్టం ఉందనే చెప్పాలి…ఇక ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా( Game Changer Movie ) రిలీజ్ కి రెడీ అవుతుంది…
.