షారుఖ్ ఖాన్ కూతురు వేసుకున్న ఈ లాకెట్ సీక్రెట్ ఏంటో తెలిస్తే?

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.ఎందుకంటే డీడీఎల్జే, చెన్నై ఎక్స్ ప్రెస్ లాంటి మరెన్నో సినిమాలతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

 Do You Know The Secret Of This Locket Worn By Shahrukh Khan's Daughter Sharukh K-TeluguStop.com

ఎటువంటి సినిమా నేపథ్యం లేకున్నా ఎన్నో అవమానాలు భరించి, కష్టాలు పడి చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ ఓ సూపర్ స్టార్ స్థాయికి ఎదగడమంటే మామూలు విషయం కాదు.తాను తన మూలాలు మర్చిపోకుండా ఇప్పటికీ తన గతం గురించి రకరకాల సందర్భాలలో శారుఖ్ తెలిపాడు.

అయితే తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను అత్యంత గొప్యంగా ఉంచుతాడు.అయితే షారుఖ్ కూతురు సుహానా ఖాన్ కూడా త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే కొన్నేళ్ల క్రితం ఇండస్ట్రీకి రావాలని షారుఖ్ కూతురు సుహానా కోరినా అందుకు షారుఖ్ అంగీకరించలేదు.అయితే ముందు చదువు పూర్తి చేసుకున్నాక సినిమాల మీద దృష్టి పెట్టుమన్న షారుఖ్ సూచన మేరకు ప్రస్తుతం న్యూయార్క్ లో చదువుకుంటోంది.

అయితే ఇప్పటికే సుహానా సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.అయితే తాజాగా పోస్ట్ చేసిన ఓ ఫొటోలో షారుఖ్ కూతురు మెడలో ఉన్న ఓ లాకెట్ వైరల్ గా మారింది.

అయితే తన మేడలో ఓం అని పేరుతో లాకెట్ వేసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube