ఆర్ఆర్ఆర్ సినిమాలో అసలు పాయింట్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నటువంటి చిత్రం “ఆర్ఆర్ఆర్“.పాన్ ఇండియా చిత్రంగా దర్శకుడు ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు.

 Do You Know The Real Pointof The Rrr Movie-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో దర్శకుడు చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరం వీరులను కలుపుతూ సంచలనం సృష్టిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగాపవర్ స్టార్ నటిస్తుండగా.కొమురంభీం పాత్రలో తారక్ సందడి చేయనున్నారు.

 Do You Know The Real Pointof The Rrr Movie-ఆర్ఆర్ఆర్ సినిమాలో అసలు పాయింట్ ఏంటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమాలో అల్లు సీతారామరాజుకు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ చేయనున్నారు.సీత పాత్రలో చేస్తున్న అలియాభట్ ఈ చిత్రం ద్వారా ఒక సంచలనం సృష్టించబోతోందని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్నాయి.కరోనా కారణం చేత వాయిదా పడిన ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా తాజాగా ఆలియా భట్ ఒక ప్రమోషనల్ సాంగ్, మరికొన్ని ప్యాచ్ వర్క్ ఉంటే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని తిరిగి ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది.

Telugu Alia Bhatt, Director Rajamouli, Ntr, Ram Charan, Rrr, Rrr Movie Update, Rrr Shooting, Story, Tollywood-Movie

ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలకు ముందు ఒక వారం రోజులపాటు హైదరాబాద్ చేరుకొని సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సందర్భంగా సీత పాత్రలో నటించడం కోసం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మను తీసుకోవడం చేత బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాపై మరింత బజ్ ఏర్పడనుందని దర్శకుడు భావించాడు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లు, టీజర్లు పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెంచాయి.ఈ క్రమంలోనే త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

#Ram Charan #Story #Alia Bhatt #RRR Shooting

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు