ఈ హీరోయిన్ల అసలు పేర్లు మీకు తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ నుంచి మెగాస్టార్ వరకు చాలా మంది వారి పేర్లను మార్చుకుని ఇండస్ట్రీలో అడుగు పెట్టి ప్రముఖ సినీ తారలు గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు.హీరోలు మాత్రమే కాకుండా, హీరోయిన్ల కూడా వారి పేర్లు మార్చుకొని సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

 Tollywood Heroines Who Changed Their Names, Changing Names,katrina Kaif,jayasudh-TeluguStop.com

అయితే ఆలా అడుగు పెట్టి హీరోయిన్లు అయినా వారు ఎవరో?, వారు మార్చుకున్న పేర్లు ఏమిటో? నిజమైన పేర్లు ఏంటి అనేది మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.

  • బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ అసలు పేరు టర్కోట్టే.

  • నటి రేఖ పేరు భాను రేఖ గణేషన్.
  • శిల్పా శెట్టి అసలు పేరు అశ్విని శెట్టి.

  • సన్నీలియోన్ అసలు పేరు కరెంజిత్ కౌర్ వోహ్రా.
  • జయసుధ అసలు పేరు సుజాత.

  • జయప్రద అసలు పేరు లలితారాణి.
  • శ్రీ దేవి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్.

  • ఇక నటి అనుష్క పేరు స్వీటీ శెట్టి అని అందరికి తెలిసిందే.
  • సౌందర్య అసలు పేరు సౌమ్య.
Telugu Names, Pronounce, Luck, Jayasudha, Katrina Kaif, Nayanathara-Movie

హీరోయిన్ రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి.

రంభ అసలు పేరు విజయలక్ష్మి.

భూమిక అసలు పేరు రచన చావ్లా.

నయనతార అసలు పేరు డయానా మరియన్.

రాశి అసలు పేరు విజయలక్ష్మి.

కియారా అద్వానీ అసలు పేరు అలియా అద్వానీ

ఈ హీరోయిన్లలో కొందరు తమ పేర్లను పలకడానికి చాలా సులువుగా ఉండడానికి మార్చుకుంటే, మరికొందరు వారికి అదృష్టంగా కలసి వచ్చి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాలని వారి అసలు పేర్లను మార్చుకుని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తమదైన శైలిలో ఎంతోమంది ప్రేక్షక అభిమానులను సంపాదించుకుని మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

ఏది ఏమైనా పేరు మార్చుకున్న వారికీ నిజంగానే అదృష్టం కలిసొచ్చింది.మరి మీరు ఏం అంటారు?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube