తమన్నా వేసుకున్న ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా?

సామాన్యులు ఏవైనా బట్టలు కొనుక్కోవాలంటే దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్ కు వెళ్లి అందులో ఉన్న వాటిల్లో ఏదో ఒకటి చూసి బెస్ట్ గా అనిపిస్తే కొనుక్కోవడానికి ప్రయత్నిస్తుంటారు.కాని సెలెబ్రెటీల విషయంలో అలా జరగదు.

 Do You Know The Price Of This Dress Worn By-TeluguStop.com

తమ కోసం ప్రత్యేకంగా డ్రెస్ లను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ లతో డిజైన్ చేయించుకుంటారు.ఎందుకంటే వారు సెలెబ్రెటీలు ఆ మాత్రం రేంజ్ ఉండకపోతే ఎలా.మనం ఒక్కోసారి సెలెబ్రెటీల బట్టల ధరలు చూసి అవాక్కవుతాం.ఎందుకంటే చూడడానికి అత్యంత అందంగానూ అది కాక వాటి ఖరీదు చూసి అవాక్కవుతాం.

ఇక అసలు విషయంలోకి వెళ్తే మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.

 Do You Know The Price Of This Dress Worn By-తమన్నా వేసుకున్న ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శ్రీ సినిమాతో సినిమా పరిశ్రమలోకి ఎన్ట్రీ ఇచ్చినా హ్యాపీడేస్ సినిమాతో తన కెరీర్ లో సూపర్ హిట్ ను అందుకుంది.

ఇక అక్కడి నుండి ఇక తమన్నా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాలేదనే చెప్పాలి.అయితే ప్రస్తుతం తమన్నాకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారుతోంది.

తాజాగా లేత గులాబీ రంగులో పర్పుల్ పువ్వులు ఉన్న డ్రెస్ వేసుకొని తన ఇంస్టాగ్రామ్ లో తమన్నా పోస్ట్ చేసింది.ఇక డ్రెస్ చూసి అందరూ వావ్ అంటున్నారు.

ఒక డ్రెస్ డిజైన్ ను చూసి కాదు.డ్రెస్ ధరను చూసి.

ఆ డ్రెస్ ఖరీదు ఎంతంటే 51,244 రూపాయలు.ఇక తమన్నా వేసుకున్న ఈ డ్రెస్ చూసి నెటిజన్లు అదృష్టం అంటే నీదే తమన్నా అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

#Tamannah Bhatia #TamannahViral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు