తాజ్ మహల్ కట్టడానికి పుల్లలెత్తిన వృద్ధుడు ఎవరో తెలుసా..?

ప్రపంచంలో ఎంతోమంది వ్యక్తులు ఏదో ఒక కళ లో ఆరితేరి ఉంటారు.ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ ఉంటుంది.

 Do You Know The Old Man Who Built The Taj Mahal-TeluguStop.com

దాన్ని కొందరు నెరవేర్చుకుంటారు.మరికొందరు ఆసక్తి చూపరు.

ఆసక్తి చూపే వాళ్ళు మాత్రం అందులో బాగా ముందుంటారు.ఏదో ఒక నైపుణ్యాన్ని చాటి చూపుతారు.

 Do You Know The Old Man Who Built The Taj Mahal-తాజ్ మహల్ కట్టడానికి పుల్లలెత్తిన వృద్ధుడు ఎవరో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా ఎంతో మంది కళ నిపుణులు ఎన్నో నిర్మాణాలను ప్రపంచానికి చూపిస్తారు.వాటితోనే వాళ్లు మంచి గుర్తింపు అందుకుంటారు.

ఇక వారు ఎంతో కష్టపడి వాటికోసం ఎంతో సమయాన్ని కేటాయించి వాటి నిర్మాణమే వారి గమ్యంగా భావించుకొని నిర్మిస్తారు.ఇలా ఎన్నో కళలు ఉండగా.అందులో బొమ్మలు వేయడం, కట్టడం.రంగులతో రకరకాల అద్భుతాలు చేయడం.

రాళ్లతో శిలలను చెక్కడం, కొన్ని వస్తువులతో కట్టడాలను నిర్మించడం ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి.ఇదిలా ఉంటే అవన్నీ తయారు చేయడానికి వస్తువులు ఒక ఎత్తు అయితే.

వాటిని నిర్మించే నిపుణులు మరొక ఎత్తు.ఇదిలా ఉంటే తాజాగా ఓ వృద్ధుడు ఏకంగా పుల్లలతో ఎన్నో కట్టడాలు చేశాడు.

ఇంగ్లాండ్ లో షెఫ్ ఫిల్డ్ నగరానికి చెందిన డెరిక్ అనే వృద్ధుడు.ఇతని వయస్సు 87 సంవత్సరాలు.ఈయనకు పుల్లలతో ప్రపంచ ప్రసిద్ధ కట్టడాలు తయారుచేయడం ఓ అలవాటు.ఈయన ఏదైనా ఒక కట్టడాన్ని తయారు చేసేటప్పుడు 10 నుంచి 12 నెలలు సమయం పడుతుందట.

ఇక వీటి కోసం ఆయన తన ఇంట్లో ప్రత్యేకంగా షెల్ఫ్ లను కూడా నిర్మించుకున్నాడు.

ఇక అయినా ఈ మోడల్స్ అందంగా రావాలంటే క్రియేటివిటీ కంటే ఓపిక ఉండటం ముఖ్యమని తెలిపాడు.

ఇక ఈయనను ఇంత వయసులో కూడా ఓపిక గా ఉండటం గురించి ప్రశ్నిస్తే.శేష జీవితంలో తన జీవన ఉత్సాహానికి ఈ అలవాటే కారణమని అంటుంటాడు.ఇక ఈయన తాజ్ మహల్ కట్టడానికి ఇదొక పెద్ద చాలెంజ్ అంటున్నాడు.ఇది తయారు చేయడానికి చాలా సమయం పట్టిందట.

ఇక ఇలాంటి విద్యను ఎందరో పిల్లలకు నేర్పిస్తున్నాడు.

#Taj Mahal #Art Experts #England

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు