అల్లు అర్జున్ తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏంటో తెలుసా... అసలు విషయం బయట పెట్టిన బన్నీ!

ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ( Alluarjun )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప( Pushpa ) సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.

 Do You Know The Name Of Allu Arjun's First Girlfriend , Alluarjun, Shruthi, Ind-TeluguStop.com

పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా అల్లు అర్జున్ సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ విరామం దొరికితే తన ఫ్యామిలీతో సమయం గడపడానికి ఇష్టపడతారు.

ఇక అల్లు అర్జున్ స్నేహ రెడ్డి( Sneha Reddy ) అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

Telugu Alluarjun, Shruthi, Sneha Reddy-Movie

ఇలా స్నేహ రెడ్డి అల్లు అర్జున్ దంపతులకు ఇద్దరు సంతానం కూడా కలరు.ఇక ఈమె కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన భర్తకు తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం వల్ల తనకు సోషల్ మీడియాలో హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ చెప్పాలి.అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా ఉంటారు.

అయితే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి కంటే ముందుగా మరొక అమ్మాయిని ప్రేమించారని తాజాగా తన మొదటి ప్రేమ గురించి బయట పెట్టారు.

Telugu Alluarjun, Shruthi, Sneha Reddy-Movie

అల్లు అర్జున్ ఆహాలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ సీజన్ 2( Indian Idol season 2 ) ఫైనల్స్ కి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఇందులో శృతి ( Shruthi ) అనే సింగర్ ఎంతో అద్భుతమైన పాటను పాడారు.

అయితే ఈమె పాట పాడిన తర్వాత అల్లు అర్జున్ మాట్లాడుతూ శృతి అనే పేరు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్( First Girl Friend ) పేరు కూడా శృతి అంటూ ఈ సందర్భంగా బన్నీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.మరి ఈ వ్యాఖ్యలపై బన్నీ భార్యా స్నేహ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube