అల్లు అర్జున్, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఏంటో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ ల గురించి తెలియని వాళ్ళేవరు లేరు.ప్రస్తుతం స్టార్ హోదాలో ఉంటూ వరుస సినిమాలలో నటిస్తున్నారు.

 Do You Know The Movie Starring Allu Arjun And Ram Charan-TeluguStop.com

పైగా వరుస పాన్ ఇండియా మూవీ లలో నటించడమే కాకుండా పాన్ ఇండియా అవకాశాలు కూడా అందుకుంటున్నారు.ఇదిలా ఉంటే వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటించారు.

అది కూడా చిన్న వయసులో నటించారట.

 Do You Know The Movie Starring Allu Arjun And Ram Charan-అల్లు అర్జున్, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఏంటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిజానికి వీరిద్దరూ కలిసి ఎవడు సినిమాలో నటించగా అది మల్టీ స్టారర్ గా మాత్రం నటించలేదు.

కేవలం కొన్ని సన్నివేశాలతో మాత్రమే వీరిద్దరూ ఈ సినిమాలో నటించారు.కానీ మళ్లీ ఏ సినిమాలో కూడా వీరిద్దరు కలిసి నటించలేదు.ఇక వీరి అభిమానులు కూడా వీరి కాంబినేషన్ లో చూడాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు.కానీ వీరిద్దరు కలిసి చిన్నతనంలో ఓ సినిమాలో నటించారు.

ఈ విషయం చాలా మందికి తెలియక పోగా.అసలు వీళ్ళు ఏ సినిమాలో నటించారో తెలుసుకుందాం.

దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లంకేశ్వరుడు.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించాడు.ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో అల్లు అరవింద్ సరదాగా సమయాన్ని గడపడానికి బన్నీ, చెర్రీతో వచ్చాడట.ఇక దర్శకుడు దాసరి నారాయణ ఈ సినిమా కోసం ఇద్దరి చైల్డ్ ఆర్టిస్ట్ లను కోసం ఆడిషన్స్ చేస్తున్నారట.

కానీ సన్నివేశానికి తగ్గట్టు చైల్డ్ ఆర్టిస్ట్ లు దొరకకపోవడంతో ఈ సన్నివేశాన్ని ఆఖరి సమయాలలో చేయాలని అనుకున్నారట.

Telugu Allu Arjun, Do You Know The Movie Starring Allu Arjun And Ram Charan, New Movie, Ram Charan, Tollywood-Movie

అదే సమయంలో బన్నీ, చరణ్ ను చూసిన దాసరి నారాయణ వీరిద్దరిని పెట్టి తీస్తే ఎలా ఉంటుందో అని ఆలోచించాడట.ఇక ఆ విషయాన్ని చిరంజీవితో కూడా చెప్పడంతో చిరంజీవి కూడా ఓకే అన్నాడట.అలా ఇద్దరిని కలిపి ఆ సన్నివేశాన్ని చేయగా అది ఎడిటింగ్ లో తొలగించారట.

అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కిన కూడా వీరిద్దరి కాంబినేషన్ చూడలేకపోయారు ప్రేక్షకులు.

#Allu Arjun #DoYou #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు