ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వీక్షించిన యూట్యూబ్ వీడియో ఏదో తెలుసా..?

ప్రస్తుతం నలుమూలల ఏ కొత్త విషయం జరిగిన ప్రపంచానికి నిమిషాలలో ఇట్టే తెలిసిపోతుంది.దీనికి కారణం ప్రస్తుతం దాదాపు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడమే.

 Do You Know The Most Watched Youtube Video Around The World  Baby Shark, Youtube-TeluguStop.com

స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారు ఎక్కువగా సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ లను ఉపయోగిస్తూ ఉండటం చూస్తూనే ఉంటాం.ఇకపోతే వీడియో ఫ్లాట్ఫామ్ గా చెప్పుకునే యూట్యూబ్ ఛానల్ లో కొన్ని కోట్ల సంఖ్యలో వీడియోలు మనం ఉండడం గమనిస్తూనే ఉంటాం.

మనకు ఏదైనా విషయానికి సంబంధించి అనుమానం ఉంటే ఒక్కసారి గూగుల్ సంస్థకు చెందిన యూట్యూబ్ ని ఓపెన్ చేసి అందులో మీకు కావలసిన సమాచారానికి సరిపోయే వీడియోలను చూసి మనం దాని విధంగా ఫాలో అయిపోవచ్చు.

ఇక యూట్యూబ్ లో ఎన్నో చానల్స్ అలాగే ఎన్నో వీడియోలు, పాటలు సంబంధించిన వీడియో లు ఎన్ని ఉంటాయో చెప్పలేము.

అయితే ఎన్ని వీడియోలు ఉన్నాసరే ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఎక్కువ మంది చూసిన వీడియో ఏంటో మీకు తెలుసా.? చాలామందికి ఈ విషయం గురించి తెలియదు.ఇకపోతే అత్యధికంగా ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ పొందిన బేబీ షార్క్ అనే పాట ప్రపంచంలో అత్యధికంగా యూట్యూబ్ లో చూసిన వీడియోగా రికార్డ్ ఎక్కింది.

ఇక ఈ వీడియోలో కార్టూన్ తో పిల్లల బొమ్మలతో ఓ మెలోడీగా సాగే వీడియో సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

తాజాగా ఈ పాటకు సంబంధించి ఇంగ్లీష్ వర్షన్ లో యూట్యూబ్ ఛానల్ 7 బిలియన్ వ్యూస్ సాధించింది.ఈ రేంజిలో న్యూస్ పొందిన వీడియో ఏది లేదంటే నమ్మండి.

ఈ వీడియోను మొట్ట మొదటి సారి 2016 జూన్ నెలలో యూట్యూబ్ ఛానల్ పింగ్ ఫాంగ్‌ వారు అప్లోడ్ చేశారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూడకపోతే చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube