డెబిట్ కార్డ్‌లోని 16 అంకెల సంఖ్య అర్థం మీకు తెలుసా?

డెబిట్ కార్డులు వ‌చ్చాక బ్యాంకింగ్ సేవలు సులభతరం అయ్యాయి.ఇప్పుడు మీరు ఏవైనా వస్తువులు లేదా సేవల కోసం నగదును అందించాల్సిన‌ అవసరం లేదు.

 Do You Know The Meaning Of 16 Digit Number In Debit Card Details, Consumer Bank People Money, Debit Card, Credit Card, 16 Digit Code, Meaning, Telugu Facts, Issuer Identification Number, Bank Account, Credit Card-TeluguStop.com

కార్డును స్వైప్ చేస్తేచాలు.మీ చెల్లింపు పూర్తవుతుంది.

అయితే మీ బ్యాంకు ఖాతాలో డబ్బు ఉండాలనేది ఇక్క‌డున్న‌ షరతు.చెల్లింపు ప్రక్రియలో భద్రత మరియు సౌలభ్యం కోసం ఈ కార్డ్ ప‌లు రకాల సమాచారాన్ని కలిగి ఉంటుంది.

 Do You Know The Meaning Of 16 Digit Number In Debit Card Details, Consumer Bank People Money, Debit Card, Credit Card, 16 Digit Code, Meaning, Telugu Facts, Issuer Identification Number, Bank Account, Credit Card-డెబిట్ కార్డ్‌లోని 16 అంకెల సంఖ్య అర్థం మీకు తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే మీ కార్డ్‌లోని 16 అంకెల సంఖ్య వెనుక‌గ‌ల అర్థం ఏమిటో మీకు తెలుసా? ఆ వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం.మీరు ఆన్‌లైన్ చెల్లింపులు చేసినప్పుడు ఈ నంబర్ల‌ సహాయంతో ఈ కార్డ్ మీకు ఏ నెట్‌వర్క్ కంపెనీ నుండి జారీ అయ్యిందో.

చెల్లింపుల‌ వ్యవస్థ కనుగొంటుంది.ఈ నంబర్లు మీకు మీ బ్యాంక్ ఖాతా గురించిన సమాచారాన్ని అందిస్తాయి.

ఏదైనా డెబిట్ కార్డ్ ముందు భాగంలో 16 అంకెల కోడ్ క‌నిపిస్తుంది.ఈ కార్డ్‌లోని మొదటి 6 అంకెలు బ్యాంక్ గుర్తింపు సంఖ్య.

దీని తర్వాత వచ్చే 10 నంబర్లను కార్డ్ హోల్డర్ యొక్క ప్రత్యేక ఖాతా నంబర్ అయివుంటుంది.మీ డెబిట్ / ఏటీఎం కార్డ్‌లోని గ్లోబల్ హోలోగ్రామ్‌ను కాపీ చేయడం చాలా కష్టం.గడువు తేదీ కూడా కార్డ్‌పై ఉంటుంది.తద్వారా ఆ తేదీ తర్వాత మీరు చెల్లింపు కోసం కార్డును ఉపయోగించలేరు.16 అంకెల కోడ్‌లోని మొదటి అంకె ఈ కార్డ్‌ని ఏ పరిశ్రమ జారీ చేసిందో చూపిస్తుంది.దీనిని మేజర్ ఇండస్ట్రీ ఐడెంటిఫైయర్ అంటారు.

ఇది వివిధ పరిశ్రమలకు భిన్నంగా ఉంటుంది.ఈ కార్డును ఏ కంపెనీ జారీ చేసిందో దానిని ఇష్యూయర్ ఐడెంటిఫికేషన్ నంబర్ అని అంటారు.

Why is there a digit number on the Debit Card

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube