కంగనారనౌత్ కు ఫ్యాన్స్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే?

బాలీవుడ్ నటి కంగనారనౌత్.అసలు జనాలకు పరిచయం అక్కర్లేని పేరు.

 Do You Know The Gift Given By The Fans To Kangana Ranaut,viral News,kangana Rano-TeluguStop.com

సినిమాలాలో ఒక నటిగా ఎంత గొప్పగా నటిస్తుందో నిజజీవితంలో గొప్పగొప్ప పనులు నిర్వహిస్తు ఉంటుంది.సినీ ఇండస్ట్రీలో, బయట సమాజంలోని సమస్యలపై ఘాటుగా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంది.

ఉదాహరణకు తీసుకుంటే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు సంబంధించి ఇండస్ట్రీ వాళ్ళు ఎవరూ మాట్లాడని సందర్భంలో కంగనా ఒక్కరే సినీ దిగ్గజాలపై పోరాడింది.నెపొటిజం వల్లనే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడదని కంగనా ఆరోపించింది.

ఇవన్నీ కంగనా ఫ్యాన్స్ కు ఒక గర్వపడే విషయాలని చెప్పవచ్చు.ఇలా కంగనా ధైర్యసాహసాల మీద కంగనా అభిమాని ఒకరు కంగనాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు.

తాను చేసిన పోరాటాల గురించి, ఆమె గురించి ఒక ర్యాప్ సాంగ్ ను ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చారు.ఫ్యాన్ గిఫ్ట్ ను అభినందిస్తూ ఆ వీడియోను కంగనా తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది.

కంగనాఫ్యాన్స్ ను, నెటిజన్లను ఈ ర్యాప్ సాంగ్ బాగా ఆకట్టుకున్నది.మీకూ ఈ వీడియో చూడాలని ఉందా.

ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube