క్రికెటర్ విరాట్ కోహ్లీ నకిలీ పేరు ఏంటో తెలిస్తే?

క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరు తెలియని క్రికెట్ ప్రేమికుడు ఉండరంటే అతిశయోక్తి కాదు.అన్ని దేశాల్లో క్రికెట్ ను ఒక ఆటలాగా మాత్రమే పరిగణిస్తారు.

 What If You Know The Fake Name Of Cricketer Virat Kohli , Indain Captain Kohli,-TeluguStop.com

కాని మన భారతదేశంలో క్రికెట్ అనేది అత్యంత ఆదరణీయమైన క్రీడ.మన దేశంలో క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా చూసేంత గొప్ప అభిమానాన్ని కలిగి ఉంటారు.

చిన్న పిల్లవాడి దగ్గరి నుండి క్రికెట్ అనేది కాలక్షేపమైన క్రీడలా ప్రారంభమై క్రికెట్ ను ఆడని ఒక యువకుడు కూడా భారత్ లో ఉండరంటే క్రికెట్ అనేది ఎంతగా ప్రజల్లోకి వెల్లిందో మనం అర్థం చేసుకోవచ్చు.అయితే ఇక విరాట్ కోహ్లీ విషయానికొస్తే రికార్డుల రారాజుగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకొని స్టార్ క్రికెటర్ గా క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్న పరిస్థితి ఉంది.

క్రికెట్ లో ఎంత స్పెషల్ గా పేరు ఉందో, వ్యక్తిగత జీవితంలో కొన్ని కొన్ని విషయాలలో స్పెషల్ గా వ్యవహరిస్తుంటాడు.అందులో అప్పట్లో హాట్ టాపిక్ అయిన విషయం విరాట్ కోహ్లీ వివాహం.

Telugu @viratkohli, Anushka Sharma, Hotel, Cricketer Kohli, Indian Cricket, Rahu

అయితే విరాట్ కోహ్లీ వివాహం అత్యంత గోప్యంగా జరుపుకున్న విషయం తెలిసిందే.అయితే ఆ సమయంలో విరాట్ పేరును రాహుల్ గా మార్చి హోటల్ ను బుక్ చేసుకున్నారట.ఈ విషయాన్ని తాజాగా అనుష్క శర్మ లీక్ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube