జెనీలియా ధరించిన ఈ డ్రెస్సు ఖరీదు ఎంతో తెలుసా?

టాలీవుడ్ నటి జెనీలియా పరిచయం గురించి, తన అల్లరి గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా తెలుగు సినీ పరిశ్రమలో అల్లరి పిల్లగా నిలిచింది.

 Do You Know The Cost Of This Dress Worn By Genelia-TeluguStop.com

స్టార్ హీరోల సరసన నటించి మంచి సక్సెస్ అందుకుంది.తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ భాషల్లో పలు సినిమాలలో నటించింది.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

 Do You Know The Cost Of This Dress Worn By Genelia-జెనీలియా ధరించిన ఈ డ్రెస్సు ఖరీదు ఎంతో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక రామ్ నటించిన రెడీ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి సక్సెస్ అందుకుంది.

ఇక 2012లో నా ఇష్టం సినిమాలో చివరి సారిగా నటించగా ఆ తర్వాత బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది.అంతే కాకుండా బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక తనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జెనీలియా తమ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులకు బాగా షేర్ చేసుకుంటుంది.

ఇక త్వరలోనే టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.అది కూడా హీరో రామ్ తోనే మరోసారి నటించనుందట.ఇక ఫ్యాషన్ లో కూడా జెనీలియా ఎప్పుడు ట్రెండీగా ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఫోటో ఒకటి వైరల్ గా మారగా అందులో రెడ్ కలర్ డ్రెస్సుతో ఫోటోకి ఫోజ్ ఇచ్చింది.

పైగా అందులో జెనీలియా తన కెరీర్ మొదట్లో పరిచయం చేసిన అందాన్ని మళ్లీ పరిచయం చేస్తుంది.

ఇక ఈ రెడ్ కలర్ డ్రెస్ లో ఎంతో అందంగా ఉన్న జెనీలియా ఈ డ్రెస్ ధర దాదాపు రూ.17,800.ఇక ఈ ఫోటోను చూసిన నెటి జనులు జెనీలియా అందాన్ని పొగుడుతున్నారు.

ఇక జెనీలియా కొన్ని విషయాలు పంచుకోగా ఇతరులు అనుకున్న దానికంటే భిన్నంగా కనిపించడం, మెప్పించడం తనకు చాలా ఇష్టమని తెలిపింది.అలా అందరూ తనను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే భలే ఆనందంగా ఉంటుందని తెలిపింది.

#Naa Estam Movie #Genelia #Dress Cost #ActiveIn #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు