హార్దిక్ పాండ్యా కు ఉన్న వాచ్ ల విలువ తెలుస్తే నిజంగా దేవుడా అనాల్సిందే..!

ఈ మధ్య కాలంలో మన టీమిండియా క్రికెటర్లు వారి ఆటతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్ తెగ ఫాలో అయిపోతున్నారు.ఈ విషయంలో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ముందుంటాడని చెప్పవచ్చు.

 Do You Know The Cost Of Team India All Rounder Hardik Pandya Watches-TeluguStop.com

హార్దిక్ పాండ్యా ధరించే డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుండి అతడు వాడే వాచ్ లు ఇలా అన్నింటిలోనూ తనకు కొత్తతరం వాటిపై ఎక్కువ మక్కువ కనపడుతుంది.హార్థిక్ పాండే సోషల్ మీడియాలో షేర్ చేసే ప్రతి ఫోటోలో అతడు ఎంత స్టైలిష్ గా ఉంటాడో తెలిసిపోతుంది.

ఇందులో భాగంగానే హార్దిక్ పాండ్యా తన ఫోటోలు చూస్తే ఆయన వాచ్ లు ఎంత ఇష్టమో అర్థమవుతుంది.అందుకే కాబోలు ఆయన ఎంతో ఖర్చు పెట్టిన సరే అతడు తన కిష్టమైన వాచ్ లను కొనేస్తున్నాడు.

 Do You Know The Cost Of Team India All Rounder Hardik Pandya Watches-హార్దిక్ పాండ్యా కు ఉన్న వాచ్ ల విలువ తెలుస్తే నిజంగా దేవుడా అనాల్సిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిజానికి హార్దిక్ పాండ్యా దగ్గర ఉన్న వాచ్ లు అమ్మితే గనక బెంగళూరు, హైదరాబాదు లాంటి మహానగరాలలో ఖచ్చితంగా నాలుగు లేదా ఐదు ఇల్లులు ఇట్లే కొనవచ్చు.ఇక హార్థిక్ పాండ్యా తన వాచ్ ల సేకరణలో ఫటెక్ ఫిలిప్ నుండి రోలెక్స్ వరకు అనేక బ్రాండ్ వాచ్ లు తనతో ఉన్నాయి.

ఇకపోతే 2019 సంవత్సరంలో హార్థిక్ పాండేకు జరిగిన శస్త్రచికిత్స సమయంలో కూడా పాండ్య తన చేతికి 80 లక్షల విలువచేసేగోల్డ్ టేక్ రోస్ గోల్డ్ వాచ్ ను ధరించాడు.దీనితో పాటు అదే కంపెనీకి చెందిన మరో వాచ్ కూడా హార్థిక్ పాండే దగ్గర ఉంది.ఆ చేతి గడియారం విలువ దాదాపు 2.7 కోట్ల రూపాయలు.ఈ గడియారం లో 255 వజ్రాలు 3 బ్యాక్ క్యూట్ డైమండ్ గుర్తులు కనబడతాయి.అంతేకాదు మరో వాచ్ లో 1343 వజ్రాలు కలిగి ఉంటాయి.

వీటితోపాటు హార్దిక్ పాండ్యా వద్ద కలిగి ఉన్న మరో వాచ్ పటెక్ ఫిలిప్ వాచ్.

Telugu 2.7 Crores, Cost, Hardik Pandya, Hardik Pandya Watches, Hardik Pandya Watches Collections, Hardik Pandya Wrist Watches, Rolex, Rolex Watches, Team India All Rounder, Viral Latest, Viral News, Watches-Latest News - Telugu

ఈ చేతి గడియారపు వాచ్ విలువ అ రూ 1.65 కోట్లు.ఈ వాచ్ కూడా వజ్రాలను పొదిగి ఉంటాయి.

వీటితోపాటు మరికొన్ని రోలెక్స్ వాచ్ లు కూడా హార్దిక్ పాండ్యా కలిగి ఉన్నాడు.ఇందులో అతడు కొనుగోలు చేసిన మొదటి రోలెక్స్ వాచ్ విలువ ఏకంగా కోటి రూపాయలు ఉండడం గమనార్హం.

ఇలా వివిధ సందర్భాల్లో హార్థిక్ పాండ్య తన వద్ద ఉన్న అతి ఖరీదైన వాచీలను ధరించి ఉన్న ఫోటోలు మనకు కనిపిస్తాయి.

#Hardik Pandya #HardikPandya #Rolex #TeamIndia #Watches

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు