ఈ స్టార్ హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే?

బాహుబలి సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేయడం ద్వారా నోరా ఫతేహి పాపులారిటీని సొంతం చేసుకున్నారు.బాహుబలి సినిమాలోని మనోహరి పాట నోరా ఫతేహికి మంచిపేరును తెచ్చిపెట్టింది.మరోవైపు వివాదాల ద్వారా సైతం నోరా ఫతేహి వార్తల్లో నిలుస్తున్నారు.200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో నోరా ఫతేహి ఈడీ ఎదుట హాజరయ్యారనే సంగతి తెలిసిందే.

 Bollywood Actress Nora Fatehi 1.95lakh Hand Bag, Bollywood Actress Nora Fatehi,-TeluguStop.com

అయితే ఈ బ్యూటీ వ్యక్తిగతంగా లగ్జరీ లైఫ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు.లక్షల ఖరీదు చేసే హ్యాండ్ బ్యాగ్ తో ఈ బ్యూటీ దర్శనమివ్వగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

బ్లూ కలర్ డ్రెస్ లో ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ తో నోరా ఫతేహి దిగిన ఫోటోలు నోరా ఫతేహి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.ఈ ఫోటోలలో నోరా ఫతేహి బ్లూ కలర్ టీ షర్ట్, షార్ట్స్ లో కనిపించడం గమనార్హం.

Telugu Baahubali, Manohari, Nora Fatehi, Norafatehi-Movie

నోరా ఫతేహి దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ ఖరీదు 1,95,000 రూపాయలు కావడం గమనార్హం.ఈ హ్యాండ్ బ్యాగ్ ను చూసిన నోరా ఫతేహి అభిమానులు అవాక్కవుతున్నారు.ప్రముఖ బ్రాండ్లలో ఒకటైన మీనీ లూయిన్ విట్టన్ పామ్ స్ప్రింగ్స్ బ్యాగ్ ను నోరా ఫతేహి కొనుగోలు చేశారు.నోరా ఫతేహి దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ ధర తెలిసి అవాక్కవడం నెటిజన్ల వంతవుతోంది.

నోరా ఫతేహి నటించిన భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా కొన్ని నెలల క్రితం విడుదలైంది.

అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో నోరా ఫతేహి స్పై పాత్రలో కనిపించి మెప్పించారు.

అభిషేక్ ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించగా సంజయ్ దత్, సోనాక్షి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.ప్రముఖ ఓటీటీలలో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా విడుదలైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube