ఈ సెలబ్రీటీలు తాగే లీటర్‌ వాటర్‌ ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు.. ?

మంచి నీరు అని తేలికగా తీసిపడేయకండి.ఎందుకంటే ఆహారం లేకుండా కొంత వరకైన ఉండవచ్చు కానీ మంచి నీరు తాగకుండా నిమిషం ఉండాలంటే కష్టం.

 Celebrities Drink, Urvashi Rautela, Virat Kohli, Black Water-TeluguStop.com

ఆకలి వేస్తే నీరు తాగవచ్చూ కానీ నీరు లేకుంటే ఒక్క సారి ఊహించండి.

ఇక మనం వాడే లీటర్ బాటిల్ నీటి విలువ ఎంతో అందరికి తెలిసిందే.

కానీ మనం త్రాగే నీరు సెలబ్రీటీల్లో కొందరు అసలే ముట్టరు.మరి ఏం తాగుతారని అనుకుంటున్నారా! వారు తాగేది నీరే కానీ లీటర్ బాటిల్ ధర తెలిస్తే షాక్ అవుతాం.

ఇకపోతే లగ్జరీ లైఫ్‌ కు అంబాసిడర్‌గా మారిన టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తాగే లీటర్ వాటర్ గురించి తెలుసుకుంటే.దీని ధర సుమారు రూ.3000 నుండి 4000 ఉండొచ్చని అంటున్నారు.ఇతనే కాదు నటి ఊర్వశీ రౌతెలా కూడా బ్లాక్‌ వాటర్‌ను తాగుతారట.

వీళ్లిద్దరితో పాటు పలువురు భారత సెలబ్రిటీలు కూడా ఈ స్పెషల్‌ వాటర్‌నే తాగుతారట.మరి ఈ వాటర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటని ఆలోచిస్తున్నారా.

అయితే వినండి.సహజసిద్ధమైన ఈ బ్లాక్‌ ఆల్కలీన్‌ వాటర్‌ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది.అదీగాక బ్లాక్‌ వాటర్‌లో పీహెచ్‌ ఎక్కువగా ఉంటుంది.ఇదిలా ఉండగా రోగనిరోధక శక్తిని మెరుగుపర్చడానికి, ఆరోగ్యంగా ఉండటానికి కరోనా నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు బ్లాక్‌ వాటర్‌ తాగేందుకు ఆసక్తి చూపించారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube