2003లో శంకర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

దక్షిణభారత దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వం గురించి అందరికీ తెలిసిందే.దర్శకుడిగానే కాకుండా ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్ గా కూడా పలు సినిమాలలో చేశాడు.

 Director Shankar Remuneration, Director Shankar , Star Director, Shankar With Ra-TeluguStop.com

ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి.అంతేకాకుండా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ దర్శకులలో శంకర్ ఒకరు.


1993లో తన దర్శకత్వంలో సినీ పరిశ్రమకు పరిచయం చేసిన శంకర్.ఇక అప్పటి నుంచి వరుస సినిమాలతో దర్శకత్వలో అందిస్తూ మంచి విజయాన్ని అందుకున్నాడు.

అంతేకాకుండా బెస్ట్ డైరెక్టర్ గా కూడా పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు.ఇక ఈయన దర్శకత్వంలో స్టార్ హీరోలు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు.

ఇదిలా ఉంటే అయినా డైరెక్టర్ గానే కాకుండా పారితోషికం విషయంలో కూడా హై రేంజ్ లోనే ఉన్నాడని చెప్పవచ్చు.


ఈయన 2003లో ఏకంగా 3 లక్షల 50 వేల పారితోషకం తీసుకున్నాడట.

అప్పట్లోనే ఇంత పారితోషికం తీసుకున్న శంకర్.ప్రస్తుతం ఇంకెంత తీసుకుంటున్నాడో ఊహించుకోండి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం భారతీయ సినిమాకు ప్రొడక్షన్ నుంచి 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా పలు రకాల పేమెంట్ లతో కలిసి శంకర్ కు ఎక్కువ పారితోషకం వస్తున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక అంతే కాకుండా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో కలిసి ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నట్లు కూడా అధికారికంగా ప్రకటనలు వచ్చాయి.ఏ సినిమా సరికొత్త పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనుంది.

ఇక ఈ స్టార్ దర్శకుడితో రామ్ చరణ్ అవకాశం అందుకున్నాడంటే.దక్షిణాది సినీ ఇండస్ట్రీలో రామ్ చరణ్ కు గొప్ప రికార్డ్ అనే చెప్పవచ్చు.

అంతేకాకుండా మరో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.మొత్తానికి పారితోషికం విషయంలో శంకర్ పలు సినీ పరిశ్రమల నుండి స్టార్ డైరెక్టర్ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube