తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా లోకనాయకుడు అయిన కమల హాసన్( Kamal Haasan ) నటిస్తున్నాడు.
అయితే ఈ సినిమాలో ఆయన చేసే క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉండడంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాలో ఆయనని విలన్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో కొత్త కమలహాసన్ ను చూడబోతున్నామని ఇప్పటికే నాగ్ అశ్విన్ తెలియజేశాడు.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో కమలహాసన్ లోని మరొక యాంగిల్ ను బయటికి తీస్తునట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం కమలహాసన్ తీసుకున్న రెమ్యూనరేషన్( Kamal Haasan Remuneration ) ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఆయన ఈ సినిమా కోసం దాదాపు పది కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది.ఇక ఆయన క్యారెక్టర్ తక్కువే అయినప్పటికీ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవడం అనేది నిజంగా ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తుందనే చెప్పాలి.
ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందుతాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇప్పటికే ఆయన సోలో హీరోగా కూడా విక్రమ్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక దాంతో వచ్చిన క్రేజ్ వల్లే కల్కి సినిమాలో( Kalki Movie ) ఆ క్యారెక్టర్ చేసే అవకాశం అయితే వచ్చింది…ఇక మొత్తానికైతే ఆయన విలన్ క్యారెక్టర్ లో నటించి తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…ఇక ఈ సినిమా మీదనే కమలహాసన్ ఎలాంటి పాత్రలు చేస్తాడు అనేది ఆధారపడి ఉంది…
.