విజయ్‌ దేవరకొండ ఇల్లు విలువ ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెడతారు

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ హీరో.ఈయన వరుసగా సినిమాలు చేస్తూ భారీ పారితోషికాలు తీసుకుంటున్నాడు.

 Do You Know How Much Cost Vijay Devarakonda House Cost-TeluguStop.com

ఇలాంటి హీరో ఇన్నాళ్లు ఒక సాదారణ ఇంట్లో ఉంటూ వచ్చాడు.ఇన్నాళ్లుకు ఒక కొత్త ఇల్లును ఫిల్మ్‌ నగర్‌లో తీసుకున్నాడు.ఈ ఇంటి ఖరీదు దాదాపుగా 20 కోట్లు అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.17.5 కోట్లకు కొనుగోలు చేసి రెండున్న కోట్లతో తన అభిరుచికి తగ్గట్లుగా ఇంట్లో మార్పులు చేర్పులు చేయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

చేసిన కొన్ని సినిమాలకే వచ్చిన కొంత డబ్బులకే ఇంత పెద్ద ఇల్లును విజయ్‌ దేవరకొండ తీసుకున్నాడా అంటూ అంతా ఆశ్చర్య పోతున్నారు.

అసలు విజయ్‌ దేవరకొండ ఇంత భారీ ఇల్లు తీసుకోవడం వెనుక ఒక ప్రముఖ నిర్మాత కూడా ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి.ఆయన దగ్గరుండి ఈ ఇంటి డీల్‌ సెట్‌ చేశాడట.తన బ్యానర్‌లో ఒక సినిమాను విజయ్‌ దేవరకొండతో చేయించే ఉద్దేశ్యంతోనే అతడు ఇల్లును విజయ్‌ దేవరకొండకు కొనిచ్చినట్లుగా చెబుతున్నారు.20 కోట్లలో కొంత మొత్తంను ఆ నిర్మాత కూడా ఇచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube