మాస్కులు భూమిలో కలవాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా...?

కరోనా ఇది ఎక్కడ ఎలా పుట్టిందో కానీ దేశమంతటా వ్యాపించి అందరూ ముక్కు మరియు నోటికి మాస్కులు వేసుకునేలా పరిచయం చేసింది.కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తున్నారు.

 Know, How Many Years, Masks To Dissolve, On Earth-surgical Mask-large Vestege--TeluguStop.com

ఈ మాస్క్ వల్ల కరోనా టైంలో ఎదుటి వ్యక్తి తుమ్మినా దగ్గినా వారి నుండి వచ్చే తుంపర్లు, బ్యాక్టీరియా మనకు చేరకుండా ఈ మాస్క్ ముఖ్య పాత్ర వహించింది.

ఇప్పటికీ మనం బయటికి వెళితే మాస్క్ తప్పకుండా ధరించి వెళ్లాలి.

ఇలా మార్పులేకుండా వెళితే కొన్నిచోట్ల లోపలికి కూడా రానివ్వరు.షాపింగ్ మాల్స్, హోటల్స్, కాఫీ షాప్స్,మార్కెట్ ఇలా కొన్ని చోట మాస్ కు లేనిదే లోపలికి ప్రవేశం లేదని బోర్డు కూడా రాసి ఉంచారు.

ఇంత విశిష్టత కలిగిన మాస్క్ ను ఇప్పుడు ప్రతి ఒక్కరు విపరీతంగా వాడటం జరుగుతోంది.చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మార్చుకునే ఉపయోగిస్తున్నారు.

Telugu Masks Dissolve, Earth, Surgical-National News

ఇలా అందరూ మాస్కు ఉపయోగించడం వల్ల వాడి పడేసిన మాస్కులు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి.ఇలా వ్యర్ధాలు పేరుకుపోవటం తో పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.2020 లెక్కల ప్రకారం మన దేశ రాజధాని ఢిల్లీలో సుమారు 1.87 కోట్ల జనాభా ఉంటున్నారు.దీంతో ప్రతి 100 మందిలో ముగ్గురు ప్రతిరోజు మాస్క్ ను ఉపయోగిస్తున్నారు.అలా ఉపయోగించి పడేసిన మాస్కుల వ్యర్థాలతో ఒక రోజుకి గ్రౌండ్ అని ఫుల్ చేయవచ్చు మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Telugu Masks Dissolve, Earth, Surgical-National News

ఇది ఇలా ఉండగా సామాన్య ప్రజలను కాకుండా కేవలం డాక్టర్లు ఉపయోగించే మార్కుల వినియోగానికి వస్తే ఒక రోజుకి మన దేశ వ్యాప్తంగా సుమారు 20 నుండి 30 లక్షల మా స్కూలు ఉపయోగిస్తున్నట్లు మన గణాంకాల ద్వారా తెలుస్తోంది.ఇలా వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం తో పర్యావరణ శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ఒకరు వాడిన మాస్కు పడేస్తే అది భూమిలో కలవడానికి సుమారుగా 50 ఏళ్ళు పడుతుందని మన అధ్యయనాలు చెబుతున్నాయి.మామూలుగా మాస్క్ లను పాలి ప్రొఫైలిన్ అనే రబ్బర్ తో తయారు చేస్తారు.

ఇది పూర్తిగా మట్టిలో కలిసి పోవడానికి సుమారు 50 ఏళ్లు పడుతుందని తెలిపారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube