సింగర్ మనో ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా?

సింగర్ మనో సంగీతాభిమానులకు, వెండితెర , బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు.రకరకాల భాషల్లో కొన్ని వేల పాటలు పాడి, స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తరువాత స్థానంలో ఉన్న మహా గాయకుడు మనో.

 Do You Know How Many Crores Of Singer Mano-TeluguStop.com

ఒక సింగర్ గానే కాకుండా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన అదృష్టాన్ని నిరూపించుకొని అందులో కూడా తన అసామాన్య ప్రతిభను ప్రదర్షించాడు.ఇప్పటికి సినిమాలలో పాటలు పాడుతూ, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ, తాజాగా పలు రియాలిటీ షోలలో జడ్జ్ గా కొనసాగుతున్నాడు.

అయితే సాధారణంగా బయట వారు అనుకునేంత పెద్ద ఆస్తులు సింగర్స్ కు ఉండవు.ఎందుకంటే వాళ్లకు ఉండే రెమ్యునరేషన్ తక్కువ.

 Do You Know How Many Crores Of Singer Mano-సింగర్ మనో ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని ఇప్పటికే కొన్ని వేల పాటలు పాడిన సింగర్ మనో కు ఎన్ని ఆస్తులు ఉన్నాయనే వాదన తెరపైకి వచ్చింది.అయితే సింగర్ లకు పెద్దగా రెమ్యూనరేషన్ లేకున్నా డబ్బును కూడబెట్టే విధానంలోనే అసలు కిటుకు ఉందని చాలా మంది చెబుతూ ఉంటారు.

అయితే సింగర్ మనో కూడా ఈ ట్రిక్ ఫాలో అయినట్టున్నాడు.అయితే వచ్చిన ప్రతి రూపాయిని ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడంతో ఆ ఫ్లాట్స్ ఇప్పుడు కోట్ల రూపాయల ధరలు పలుకుతున్నాయట.

ఏది ఏమైనా ఒక పూట తిండి కోసం కష్టపడ్డ మనో ఇప్పుడు ఐశ్వర్య వంతుడిగా ఎదగడం వెనుక అయన శ్రమ ఎంతైనా ఉందని చెప్పవచ్చు.

#Singer Mano #Dabbing Artist

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు