బాలకృష్ణకు ఎన్ని కోట్లా ఆస్తి ఉందో తెలుసా.. ఆయనకు అప్పులు ఉన్నాయా?

ఇండస్ట్రీకి చెందిన నటీనటుల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవటానికి అభిమానులు బాగా ఆసక్తి చూపుతుంటారు.ముఖ్యంగా వాళ్ళు ఎంత సంపాదించారు అనేదానిపై బాగా చర్చలు చేస్తుంటారు.

 Do You Know How Many Crores Of Property Balakrishna Have Details,  Balakrishna,-TeluguStop.com

పైగా ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులు ఉన్నాయో అని, ఎన్ని కార్లు, బంగ్లాలు ఉన్నాయో అని తెలుసుకోవాలని అనుకుంటారు.కానీ కొందరు నటులు ఎంత సంపాదించినా కూడా వారికి కొన్ని అప్పులు అనేవి ఉంటాయి.

అదేంటి అప్పులు ఉండటం ఏంటి అని అనుకుంటున్నారా.అవును మీరు విన్నది నిజమే.

కొన్ని కొన్ని సార్లు వాళ్లకి అప్పులు కూడా ఉంటుంటాయి.అలా బాలకృష్ణకు కూడా కొన్ని అప్పులు ఉన్నాయి.

ఇంతకు అవి ఏంటో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య గురించి అందరికీ తెలిసిందే.

ఒక నటుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకొని స్టార్ హీరోగా ఎదిగాడు.ఎంతోమంది అభిమానుల హృదయాలను సంపాదించుకున్నాడు.

ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూ వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నాడు.ఇక ఈయన వ్యక్తిగతంగా కూడా ప్రజల మనసులో నిలిచాడు.

రాజకీయపరంగా తన తండ్రి స్థాపించిన పార్టీలో కొన్ని బాధ్యతలు చూసుకుంటున్నాడు.ఇక ఈయన తొలిసారి నటనతోనే మంచి పేరు సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత ఏడాదికి వరుస సినిమాలలో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ లను సొంతం చేసుకున్నాడు.ఇక బాలయ్య అంటే అభిమానులు చూపించే అభిమానం అంతా ఇంతా కాదు.

Telugu Balakrishna, Balakrishnanet, Bmw Car, Debts, Gold, Propertys, Tollywood-M

ఈయన అంటే తెలుగు ప్రేక్షకులు ఎంతో అభిమానం చూపిస్తారు.ఇక ఈయన సినిమాలు వస్తాయంటే చాలు బాగా ఎదురుచూస్తుంటారు.అలా బాలయ్య గురించి ఏది తెలిసినా సరే అభిమానులు బాగా ఆసక్తి పెడతారు.ముఖ్యంగా ఆయన వ్యక్తిగతం కి సంబంధించిన ఏవైనా విషయాలు బయట పడితే చాలు క్షణాల్లో వైరల్ గా మారుస్తూ ఉంటారు.

ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య కు సంబంధించిన ఆస్తులు గురించి కొన్ని విషయాలు వైరల్ గా మారాయి.బాలయ్యకు హైదరాబాదులో 30 కోట్ల విలువ చేసే బంగ్లా ఉంది.

అంతే కాకుండా కోటి విలువ చేసే ఒక బీఎండబ్ల్యూ కారు కూడా ఉంది.ఈయనకు పలు చోట్ల లో కొన్ని కోట్ల విలువ చేసే ల్యాండ్ లు కూడా ఉన్నాయి.

Telugu Balakrishna, Balakrishnanet, Bmw Car, Debts, Gold, Propertys, Tollywood-M

బాలయ్యకు నాలుగు వందల గ్రాముల బంగారం, 5 కిలోల వెండి, ఆయన భార్య వద్ద 3487 గ్రాముల బంగారం, 300 క్యారెట్ల వజ్రాలు,31 కిలోల వెండి, తన కొడుకు దగ్గర 220 గ్రాముల బంగారం, 17 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయి.ఇక ఈయన ఆస్తి విలువ మొత్తం రూ.325.47 కోట్ల వరకు ఉంటుంది.అందులో తన భార్య పిల్లల పేర్ల మీద కూడా ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube