ఇంద్రభవనంలా తమన్నా ఇల్లు ఎంత లగ్జరీగా ఉందో తెలుసా?

సినిమా పరిశ్రమలో హీరోల విషయం పక్కన పెడితే హీరోయిన్ లు కొద్ది కాలం మీద మాత్రమే హీరోయిన్ లు ఒక్క వెలుగు వెలిగి కనుమరుగైపోతారు.సినీ ఇండస్ట్రీ గ్లామర్ ఇండస్ట్రీ అంటే అందానికే తొలి ప్రాధాన్యత ఉంటుంది.

 Do You Know How Luxurious Tamanna's House Is Like Indrabhavan, Tamanna House, He-TeluguStop.com

కాని హీరోయిన్ లు ఎక్కువ కాలం సినీ పరిశ్రమలో రాణించాలంటే అందంతో పాటు అభినయం ఉన్నవాళ్లే రానించగలరు.అలా అందంతో పాటు అభినయం కలిగి ఉన్న కొద్ది మంది హీరోయిన్ లలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు.

గత 16 ఏళ్లుగా సినీ పరిశ్రమలో రానిస్తూ ఇప్పటికీ 50 సినిమాలను పూర్తి చేసుకున్న తమన్నా ఎవరితోనూ ఎటువంటి వివాదం లేకుండా తన తోటి నటీనటులతో సఖ్యతతో ఉంటుంది.

కాని తమన్నా తన వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ వెల్లడించిన దాఖలాలు లేవు.

అయితే తాజాగా ఓ వీడియో తీసి తన హోం టూర్ ను అభిమానులతో షేర్ చేసుకుంది తమన్నా.నేను ఎక్కువగా ఇంట్లో గడిపేది కొద్ది సమయమే అని, నాన్న అంతా చూసుకుంటాడని తెలిపింది.

తమన్నా ఇల్లు ఎంత లగ్జరీగా ఉందో అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.ఇక తమన్నా విడుదల చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.నెటిజన్లను ఎంతో అబ్బుర పరుస్తున్న ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా ఇంకెందుకు ఆలస్యం.వీడియోపై ఓ లుక్కేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube