ఏప్రిల్ బాక్స్ ఆఫీస్ లెక్కలు ఇవే.. ఒక హిట్టు.. రెండు ఫట్టు?

కొన్ని కొన్ని సార్లు సినిమాలు వరుసగా మంచి సక్సెస్ లు అందుకుంటే మరికొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుంటాయి.ఇక వాటి కథ కథనం బట్టి సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాయి.

 Do You Know The April Box Office One Hit Two Flops Details, April, Box Office, T-TeluguStop.com

అలా ఈ ఏప్రిల్ మాసంలో వచ్చిన సినిమాలు కూడా కొంత వరకు సక్సెస్ అందుకోగా మరికొన్ని ప్రేక్షకులను ఫూల్స్ చేశాయి.ఇంతకూ ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

తాప్సీ నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమా ఏప్రిల్ లో విడుదల కాగా ఈ సినిమా పెద్ద సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చింది.కానీ ఈ సినిమా ఆడియోను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇక అదే రోజు విడుదలైన సేవాదాస్ అనే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఇక ఆర్ ఆర్ ఆర్ కు పోటీగా వచ్చినా గని సినిమా కూడా ప్రేక్షకులను నిరాశ పరిచాయి.

అదే సమయంలో వచ్చిన కథ కంచికి మనం ఇంటికి, రెడ్డి గారింట్లో రౌడీయిజం, బరి, డస్టర్ సినిమాలు కూడా విడుదల కాగా ఈ సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.

Telugu Achrya, April, Bari, Beast, Bommala Koluvu, Box, Dharmapuri, Duster, Ghan

ఇక కొన్ని రోజుల తర్వాత బీస్ట్, కే జి ఎఫ్ టూ 24 గంటల తేడాతో విడుదల కాగా ఇందులో బీస్ట్ బిగ్ డిజాస్టర్ గా మారింది.కాని కే జి ఎఫ్ టూ మాత్రం ఆర్ఆర్ఆర్ ను మించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Telugu Achrya, April, Bari, Beast, Bommala Koluvu, Box, Dharmapuri, Duster, Ghan

దీంతో ఏప్రిల్ మూడో వారంలో ఏ సినిమాలు కూడా మార్కెట్లోకి రాలేవు.ఆ తర్వాత బొమ్మల కొలువు, ధర్మపురి, నాలో నిన్ను దాచానే వంటి సినిమాలు రాగా ఈ సినిమాలు కూడా డిజాస్టర్ గా మిగిలింది.ఇప్పుడు కూడా కే జి ఎఫ్ 2 తోనే నడుస్తుంది.

ఇక ఏప్రిల్ ఫినిషింగ్ టచ్ లో సమంత, నయనతార, విజయ్ సేతుపతి నటించిన కే ఆర్ కే సినిమా కూడా విడుదల కాగా ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదన్నట్టుగా కనిపించింది.అంతేకాకుండా ఆచార్య సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube