డ్యూయల్ రోల్స్ లో నటించిన స్టార్ హీరోయిన్స్ ఎవరో తెలుసా?

సినిమాలలో నటీనటులు కేవలం ఒక పాత్రల్లోనే ఒకే కథతో నటిస్తుంటారు.కానీ కొన్ని సినిమాలలో ప్రేక్షకులను మరింత ఆకట్టుకోవడానికి డబల్ యాక్షన్ వంటివి నటీనటులతో పాత్రలు చేయిస్తారు.

 Do You Know Any Of The Star Heroines Who Have Acted In Dual Roles-TeluguStop.com

ఇప్పటికే ఎంతో మంది తెలుగు హీరోలు డబల్ యాక్షన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.ఇక కొందరు హీరోయిన్స్ కూడా డబల్ యాక్షన్ పాత్రలో నటించగా.

ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలుసుకుందాం.

 Do You Know Any Of The Star Heroines Who Have Acted In Dual Roles-డ్యూయల్ రోల్స్ లో నటించిన స్టార్ హీరోయిన్స్ ఎవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు సినీ నటి అనుష్క గురించి అందరికీ తెలిసిందే.

ఈమె పలు సినిమాలలో ద్వి పాత్రలలో నటించగా.అందులో అరుంధతి, పంచాక్షరి, వర్ణ సినిమాల్లో నటించింది.

ఇక మరో హీరోయిన్ అంజలి కూడా గీతాంజలి, మసాలా సినిమాల్లో కూడా డబుల్ రోల్ లో కనిపించింది.ఇక కాజల్ అగర్వాల్ మగధీర సినిమాలో పునర్జన్మ పాత్రల్లో కనిపించింది.

తెలుగు సినీ నటి ప్రియమణి చారులత సినిమాల్లో కవలలుగా నటించింది.ఇక మిల్క్ బ్యూటీ తమన్నా ఎందుకంటే ప్రేమంటే సినిమా లో పునర్జన్మ పాత్రలో నటించింది.ఇక మరో బ్యూటీ అసిన్ దశావతారం సినిమాల్లో ద్వి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.మరో గ్లామర్ హీరోయిన్ ముమైత్ ఖాన్ పౌర్ణమి నాగమ్ సినిమాలో నాగు పాత్రలో, మామూలు పాత్రలో నటించింది.

తెలుగు సినీ నటి మీరా జాస్మిన్ కూడా అమ్మాయి బాగుంది సినిమాల్లో రెండు పాత్రల్లో నటించింది.ఇక బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ కూడా రెండు పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.

తెలుగు సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా రెండు పాత్రలతో నటించగా.ఒకటి దేవత, మరొకటి మామూలు పాత్రలో నటించింది.

ఇక త్రిష కూడా హారర్ మూవీ లో రెండు పాత్రల్లో నటించింది.మరో తెలుగు సినీ నటి అర్చన ప్రేమతో నువ్వు వస్తావని సినిమాలో రెండు పాత్రల్లో నటించింది.

ఇక జ్యోతిక, స్నేహ, సిమ్రాన్, మీనా లు కూడా తెలుగు లో కాకుండా ఇతర భాషలలో రెండు పాత్రల్లో బాగా నటించారు.

#Anushka #Thamanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు