ఇత‌గాడి ధైర్యం ఏంట్రా బాబు.. ఏకంగా పులికే ఎదురెళ్లి ఇలా చేస్తున్నాడు..!

సోషల్ మీడియాలో ప్రజెంట్ వైరల్ వీడియోస్ ట్రెండ్ బాగా నడుస్తోంది.డిఫరెంట్ అండ్ యూనిక్ కంటెంట్ ఉంటే చాలు.

 Do You Know About The Most Expensive Ice Cream In The World-TeluguStop.com

అది ఆటోమేటిక్‌గా వైరలవుతుంది.అయితే, కొందరు వ్యక్తులు పర్టికులర్‌గా డిఫరెంట్ ఫీట్స్ చేసేందుకు ఎప్పుడూ వెనకాడరు.

ఎలాగైనా వింతపని చేసి తాము అందరిలో కంటే భిన్నమైన వారమని చెప్పే ప్రయత్నం చేస్తారు.అలా ఓ స్కేరీ ఫీట్ చేశాడు ఇతగాడు.

 Do You Know About The Most Expensive Ice Cream In The World-ఇత‌గాడి ధైర్యం ఏంట్రా బాబు.. ఏకంగా పులికే ఎదురెళ్లి ఇలా చేస్తున్నాడు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏకంగా పులికి ఎదురెళ్లి వచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట ట్రెండవుతోంది.

అడవిలో ఉండే పులి చాలా పవర్ ఫుల్ యానిమల్.దాని వేట గురించి ప్రతీ ఒక్కరు తెలుసుకునే ఉంటారు.సోషల్ మీడియాలో తరచుగా పులి వేటకు సంబంధించిన వీడియోలు వస్తుండటం మనం చూడొచ్చు.ఈ క్రమంలో టైగర్ ఒకసారి వేరే ఏదైనా జంతువును చూసిందంటే చాలు.

దానిని వేటాడుతుంది.అలాంటి టైగర్ కంటపడి మరీ తప్పించుకున్నాడు ఓ వ్యక్తి.

ఐ కాంటాక్ట్ అయి హలో చెప్పి మరీ ప్రాణాలు కాపాడుకున్నాడు.ఇదంతా వీడియోలో రికార్డు చేసి దానిని నెట్టింట పోస్ట్ చేయగా, సదరు వీడియో తెగ వైరలవుతోంది.

వీడియోలో ఓ వ్యక్తి రైల్వే ట్రాక్ సమీపంలో ఉండగా, అతడికి ఆపోజిట్ డైరెక్షన్‌లో టైగర్ ఉంది.దానితో ఐ కాంటాక్ట్ చేసి వ్యక్తి మాట్లాడినట్లు వీడియోను చూసి అర్థం చేసుకోవచ్చు. అయితే, మనిషిని చూసినప్పటికీ పులి అతడిపై దాడి చేయకపోవడం గమనార్హం.కాగా, లఖింపూర్‌లోని ఇండో-నేపాల్ సరిహద్దు టికోనియా అటవీ ప్రాంతం సమీపంలోనిది ఈ పులి అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ టైగర్ నలుగురిని వేటాడిందని మరికొందరు పేర్కొంటున్నారు.అయితే, టైగర్‌తో ఫన్ని థింగ్స్ వెరీ డేంజరస్ అంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు.ఇక ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.వీడియోను సోషల్ మీడియా వేదికగా మరింతగా అప్‌లోడ్స్ చేస్తున్నారు నెటిజనాలు.

పులికి హలో చెప్పిన అతగాడు వీరుడేనని కామెంట్స్ చేస్తూ లైక్స్ కొడుతున్నారు.

https://twitter.com/kumarayush084?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1417107250150207488%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftrending%2Fman-reached-in-front-of-tiger-said-hello-brother-viral-video-in-social-media-504708.html
#Social Media #Viral #Tiger #Aman #Tiger In Fares

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు