హీరోయిన్ శ్రియ నటించిన ఇండో కెనడియన్ చిత్రం ఏదో తెలుసా?

Do You Know About The Indo Canadian Film Heroine Shriya Actin

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియా సరన్ గురించి, తన నటన గురించి అందరికీ తెలిసిందే.తన అందంతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

 Do You Know About The Indo Canadian Film Heroine Shriya Actin-TeluguStop.com

ఇక ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

ఇదిలా ఉంటే శ్రియ ఇండో కెనడియన్ సినిమాలో కూడా నటించిందట.ఇంతకు ఆ సినిమా ఏదో తెలుసుకుందాం.

 Do You Know About The Indo Canadian Film Heroine Shriya Actin-హీరోయిన్ శ్రియ నటించిన ఇండో కెనడియన్ చిత్రం ఏదో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శ్రియా సరన్ తొలిసారిగా 2001లో ఇష్టం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.ఇక ఈ సినిమా తర్వాత చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించింది.

కానీ ఈ రెండు సినిమాలు అంతగా మెప్పించలేకపోయినా ఆ తర్వాత సంతోషం సినిమాలో నటించగా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.ఇక వరుసగా ఠాగూర్, నీకు నేను నాకు నువ్వు, నువ్వే నువ్వే, ఎలా చెప్పను వంటి సూపర్ హిట్ సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది.కొన్ని సినిమాలలో సహాయ పాత్రలలో కూడా నటించింది.ఇదిలా ఉంటే శ్రియా సరన్ ఇండో-కెనడియన్ సినిమాలో కూడా నటించింది.ఆ సినిమా పేరు వాట్స్ కుకింగ్ స్టెల్లా.ఇక ఇందులో శ్రియ ఒకటిన్నర సంవత్సరం పాప ఆలనా, పాలనా చూసుకునే అమ్మాయిగా నటించింది.

Telugu Stella, Ndustry, Indo Canadian, Shriya, Tollywood-Movie

ఈ సినిమా తనకు మంచి సక్సెస్ ను అందించింది.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది.ఇక మంచి హోదాలో ఉన్న సమయంలోనే 2018లో ఆండ్రూ అనే ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ పెళ్లి లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది.సినిమాలకు దూరంగా ఉన్న కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లో ఉంటుంది.

Telugu Stella, Ndustry, Indo Canadian, Shriya, Tollywood-Movie

నిత్యం తన భర్త తో దిగిన ఫోటోలను తను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.పైగా ఆ ఫోటోలు చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.ఎందుకంటే ఆ ఫోటోలు ఫుల్ రొమాన్స్ తో నిండిపోయి ఉంటాయి.లేటు వయసులో కూడా శ్రియ అందాలు ఏ మాత్రం కూడా తగ్గలేదు.ఇప్పటికీ యంగ్ హీరోయిన్ గా కనిపించడమే కాకుండా పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.

ఇటీవలే బుల్లితెరపై ఓ షోలో పాల్గొనగా అందులో తన భర్త కూడా తొలిసారిగా బుల్లితెరపై అడుగుపెట్టాడు.

ఇక అందులో తన భర్తకు అందరి ముందు వేదిక పైనే ముద్దు పెట్టి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది.ఇక తన భర్తతో కలిసి బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

మొత్తానికి సినిమాలకు దూరంగా ఉంటూ తన భర్తతో మంచి జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది.ఇక మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎప్పుడు అడుగుపెడుతుందో చూడాలి.

#Indo Canadian #Shriya #Stella

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube