Pushpaka vimanam room sukumar : పుష్పక విమానం రూమ్ నుంచి ఎంత మంది డైరెక్టర్స్ వచ్చారో తెలుసా ?

పుష్పక విమానం అనేది సినిమా కదా రూమ్ ఏంటి అని అనుకుంటున్నారా ? మీరు సరిగ్గానే చదివారు.టాలీవుడ్ కి పరిచయం అయినా చాల మంది దర్శకులు పొట్ట చేత పట్టుకొని ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ కి వచ్చిన వారే.

 Do You Know About Pushpaka Vimanam Room In Hyderabad ,  Pushpaka Vimanam Room, S-TeluguStop.com

ఇలా వచ్చిన వారికి చాల మందికి ఈ పుష్పక విమానం అనే రూమ్ కేరాఫ్ అడ్డ్రస్.ఈ రూమ్ కి ఎప్పుడు కొత్త వాళ్ళు , బయట వాళ్ళు వస్తూనే ఉంటారు.

అందుకే దేనికి పుష్పక విమానం అనే పేరు పెట్టారు.ఇక ఈ రూమ్ లో కి వచ్చిన వారందరికి టాలీవుడ్ ఎంట్రీ ఈజీ అవుతుందని అంత సెంటిమెంట్ గా ఫీల్ అవుతూండేవారు.

దాంతో చాల మందికి ఈ రూమ్ జీవితనాన్ని ఇచ్చింది.

ఆలా పుష్పక విమానం లో దిగిన వారిలో ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్న డైరెక్టర్ సుకుమార్ తాను సినిమాల్లోకి రాకముందు అవకాశాల వేట కొనసాగించిన టైం లో ఈ రూమ్ లో కొన్నాళ్ల పాటు ఉన్నాడు.

వి వి వినాయక్ కి కూడా ఈ రూమ్ కొత్త జీవితాన్ని ఇచ్చింది.నల్ల మలుపు బుజ్జి సైతం సినిమా పై పిచ్చితో వి వి వినాయక్ తో పుష్పక విమానం రూమ్ ని షేర్ చేసుకున్నాడు.

కాటమ రాయుడు సినిమా తీసిన డాలీ సైతం వీరితో పాటు ఈ రూమ్ లోనే ఉండేవాడు.ఆలా అవకాశాల కోసం ఈ రూమ్ కి చేరడం.ఆ తర్వాత ఎదో ఒక అవకాశం రావడం తో మెల్లిగా వారు ఖాళీ చేసి వెళ్లిపోవడం మళ్లీ కొత్త వాళ్ళు రావడం ఇదే ఆనవాయితి గా మారింది.

Telugu Dolly, Gopala Gopala, Pawan Kalyan, Sukumar, Sunil, Trivikram, Vinayak-La

ఆలా మొత్తంగా పుష్పక విమానం చాల మంది దర్శకులనే టాలీవుడ్ కి పరిచయం చేసింది.ఇప్పటి వరకు మనం చెప్పుకున్న డైరెక్టర్స్ మాత్రమే కాకుండా విక్కీ, వాసు వర్మ, యోగి వంటి వారు కూడా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు.ఇలా కృష్ణ నగర్ వంటి ఏరియాల్లో చాల మంది ఈ రూమ్ కోసం అడిగేవారట.ఆలా అయినా వారికి అవకాశం లభిస్తుంది అనే నమ్మకం వారిది.ఇక టాలీవుడ్ లో త్రివిక్రమ్, సునీల్ ఉన్న రూమ్ చాల పాపులర్.వారు ఇప్పటికి అదే గదికి రెంట్ కడుతూ తమ పేరు పైననే పెట్టుకున్నారట.

మీరు కూడా సినిమా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు అయితే ఇంకేం పుష్పక విమానం కి వెళ్ళండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube