ఆ హీరోయిన్ తో ఎన్టీఆర్ భగ్న ప్రేమకథ గురించి మీకు తెలుసా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి తెలియని వారెవ్వరూ లేరు.అంతేకాకుండా ఎన్టీఆర్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

 Do You Know About Ntrs Heartbreaking Love Story-TeluguStop.com

ఇక ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.గతంలో తను ఓ హీరోయిన్ తో ప్రేమాయణం చేసినట్లు తెగ వార్తలు వినిపించాయని మీకు తెలుసా? ఆ హీరోయిన్ ఎవరో కాదు.


2006లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అశోక్’.ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

 Do You Know About Ntrs Heartbreaking Love Story-ఆ హీరోయిన్ తో ఎన్టీఆర్ భగ్న ప్రేమకథ గురించి మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఎన్టీఆర్ సరసన సమీరా రెడ్డి హీరోయిన్ గా నటించింది.ఈమె తెలుగు లోనే కాకుండా హిందీ, మలయాళ, కన్నడ, బెంగాలీ, తమిళ సినిమాలలో ఎన్నో సినిమాలలో నటించింది.

హీరోయిన్ గా మంచి గుర్తింపు కూడా సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే అశోక్ సినిమా సమయంలో ఎన్టీఆర్, సమీరా ల మధ్య ప్రేమాయణం ఉందంటూ, అంతేకాకుండా వారిద్దరి మధ్య డేటింగ్ నడుస్తుందని వార్తలు కూడా వినిపించగా.

ఈ విషయం ఆ సమయంలో సంచలనంగా మారింది.


అశోక్ సినిమా విడుదలయ్యే వరకు.వారు ఈ గాసిప్ ల మధ్య బాగా నలిగిపోయారు.వారి మధ్య ఉన్నది ప్రేమ కాదని, కేవలం స్నేహమని సమీరా పలు ఇంటర్వ్యూలలో కూడా తెలిపారు.

అయినా కూడా ఆ సమయంలో ప్రేక్షకులనుండి మరింత పుకార్లు ఎదురవడంతో.ఎన్టీఆర్ పలు సందర్భాల్లో ఓ ఇంటర్వ్యూ లో తన ప్రేమ గురించి తను ఉన్న వయసులో అలాంటిది అని చెప్పుకొచ్చాడు.

దీంతో వీరి మధ్య ప్రేమ నిజమేనని చర్చలు కూడా జరిగాయి.ఇక ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో నటించకూడదని ఫిక్స్ అయింది సమీరా రెడ్డి.తర్వాత తను కోలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలలో బిజీ గా మారింది.ఇక కొన్ని సంవత్సరాల తర్వాత రానా నటించిన కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో నటించింది.

ఇక మళ్లీ తెలుగు సినిమా జోలికే రాలేదు సమీరారెడ్డి.

#Sameera Reddy #NTRWith #Love Story #Jr NTR #NTRLove

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు