ఈ ఒక్క రూపాయి కాయిన్ మీతో ఉందా.. అయితే మీరు కోటీశ్వరులే..!

ఒకప్పుడు మన చేతిలో 5 పైసలు ఉంటే చాలుపొంగిపోయేవాళ్లం.పావలా బజారుకు తీసుకెళ్తే ఎన్నో రకాల కూరగాయలు ఇంటికి పట్టుకొచ్చేవాళ్లు.

 Do You Have This One Rupee Coin With You But You Are A Millionaire-TeluguStop.com

ఒక రూపాయి ఉందంటే చాలు చాలా డబ్బు చేతిలో ఉన్నట్టుగా ఉండేది.రోజులు గడిచే కొద్దీ సమాజంలో మార్పు వచ్చింది.

ఆర్థిక స్థితిగతులు మార్పు చెందుతూ వస్తున్నాయి.పైసల వాడకం దాదాపుగా తగ్గిపోయింది.

 Do You Have This One Rupee Coin With You But You Are A Millionaire-ఈ ఒక్క రూపాయి కాయిన్ మీతో ఉందా.. అయితే మీరు కోటీశ్వరులే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రూపాయి కూడా ఎక్కువగా చెలామణి అవ్వడం లేదు.ఇటువంటి సమయంలో నోట్ల కట్టలు మాత్రమే రాజ్యమేలుతున్నాయి.

గత కొంతకాలంగా పాత నాణేల విక్రయాలు అనేవి ఆన్ లైన్ లో పెద్ద వ్యాపారంలాగా మారిపోయింది.పాతవి నాణేలు అయిన 2, 5, 10, 25 పైసల నాణేలు కొనుగోలు చేయడం ఇప్పుడు ఆన్ లైన్ లో పెద్ద వ్యాపారంలాగా తయారైంది.ఈ నాణేలను భారీగా ఆన్‌లైన్‌ మార్కెట్‌ లో అమ్ముతున్నారు.అనేక మంది తమ వద్ద ఉండే పాత కాయిన్స్ ను అమ్ముకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు.ఇంకొంత మంది నాణేలను తమ వద్ద ఉంచుకుని వాటితో వ్యాపారం సాగిస్తున్నారు.

తరిగిపోతున్న ఈ రకం నాణేలను ఎక్కువగా ఇండియా మార్ట్‌లో అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నారు.తాజాగా ఓ రూపాయి కాయిన్ కోటీ రూపాయలకు అమ్మడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.1885వ ప్రాంతానికి చెందినటువంటి 1 రూపాయి నాణేన్ని ఆశ్చర్యపోయేలాగా కోటి రూపాయలకు అమ్ముతున్నారు.ఇటువంటి నాణేం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ కాయిన్‌పై విక్టోరియా మహారాణి ఫోటో ముద్రితమై ఉండటమే కారణం.అదేవిధంగా బ్రిటిష్‌ కింగ్‌ జార్జ్‌ – 5 ఫోటో కూడా ఆ నాణెంపైన ఉంది.

అందుకే దీనిని కోటీ రూపాయలకు ఆన్ లైన్ లో అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది.ఇటువంటి అరుదైన నాణేన్ని ఇండియా మార్ట్‌ లో అమ్మవచ్చు.ఇటువంటి కాయిన్ కనుక మీ వద్ద ఉంటే మీరు కోటీశ్వరులు అయినట్లే.ఇలా అరుదైన నాణేలను, నోట్లను సేకరించడం అలవాటుగా ఉండేవారిని న్యూమిస్మాటిక్స్‌ అని కూడా అంటారు.

#Online #One Ruppee Coin #Selling #Coin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు