ఈ నోట్లు మీ దగ్గర ఉన్నాయా.. అయితే మీరు లక్షలు సంపాదించొచ్చు..

ఈ మధ్య మనం సోషల్ మీడియాలో కొన్ని రకాల వార్తలను నిత్యం చూస్తూనే ఉన్నాం.మీ దగ్గర ఈ రకమైన పాత నాణేలు ఉంటే చెప్పండి వాటిని అమ్మేసి లక్షలు సంపాదించవచ్చు అనేవి మనం వింటూనే ఉన్నాం.

 Do You Have These Notes  But You Will Earn Lakhs  Rare Notes, Viral News-TeluguStop.com

అయితే ఇందులో కొన్ని నిజమే అయినా కూడా కొన్ని మాత్రం కాదనే చెప్పాలి.వాస్తవానికి పురాతన నాణేలు లేదంటే ఒకప్పటి తరం నోట్లను భద్రంగా దాచుకోవడం చాలా మందికి అలవాటే.

ఇలాంటి అరుదైన వస్తువులను వారి దగ్గర ప్రెస్టేజ్ కోసమో లేదంటే సేకరణ అలవాటు కోసమో గానీ వీటికోసం లక్షల కూడా వెచ్చిస్తుంటారు.వీటిని కొనేందుకు వారు అంతలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

ఇలాంటి అరుదైన పురాతన నాణేలు, అలాగే నోట్లను వేలం వేసేందుకు గానీ లేదంటే కొనేందుకు గానీ చాలా వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పాల్సిందే.మనకు అందుబాటులో ఉన్న వాటిల్లో ఎక్కువగా క్వికర్, ఈబే, ఓల్క్స్, ఇండియన్‌ కాయిన్‌మిల్ లాంటివి చాలా నమ్మసఖ్యంగా ఉంటున్నాయి.

కాగా ఇప్పుడు మాత్రం ఒ పాత 100 రూపాయల నోటు ఎవరి దగ్గరైనా ఉందా దానికి మంచి డిమాండ్ ఉందంటూ వార్త లు హల్ చల్ చేస్తున్నాయి.గతంలో మన దేశంలోని పురాతన నిర్మాణాలు లేదంటే ప్రాజెక్టులు అలాగే ప్రముఖమైన వారికి గుర్తుగా కరెన్సీ నోట్లను అప్పట్లో ముద్రించిన సంగతి విదితమే.

Telugu Notes, Ebay, Kuicker, Rs, Rare Notes, Earnlakhs-Latest News - Telugu

ఇలాంటి అరుదైన వాటిలో హిరాకుడ్ ప్రాజెక్టు బొమ్మ ముద్రించినటువంటి 100 రూపాయల నోటు గురించి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పుకోవాలి.ఇది ఒడిశా రాష్ట్రంలో ప్రవహించే మహానది మీదకట్టిన చాలా పొడవాటి ఆనకట్ట అయినటువంటి హిరాకుడ్ పేరుమీద రూ.100 నోట్లను ఆర్భీఐ విడుదల చేసింది.అయితే ఇవి చాలా కొద్ది మంది దగ్గర మాత్రమే ఉన్నాయి.రీసెంట్ గా ఇలాంటి నోట్లను వేలం వేయగా భారీ డిమాండ్ ఏర్పడి ఏకంగా ఒక్కో నోట రూ.2 లక్షల దాకా పలికింది.మరి మీ దగ్గర ఇలాంటి పాత నోట్లు ఉంటే వెంటనే అమ్మేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube