మీ దినచర్యలో ఈ తప్పదాలు చేస్తున్నారా? అయితే ఈ ముప్పు తప్పదు!

మన అలవాట్లు మనల్ని ఒక్కోసారి మనల్ని హార్ట్ పేషెంట్లుగా మారుస్తాయి.అటువంటి అలవాట్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 Do You Have These Habits Danger , Danger, Habits-TeluguStop.com

అలాంటి అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.చిగుళ్ళలో ఏర్పడే బ్యాక్టీరియా రక్త నాళాలపై ప్రభావం చూపుతుంది.

దీని కారణంగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి.మీకు కూడా చిగుళ్ల సమస్యలు ఉంటే, దానిని విస్మరించవద్దు.

మీరు బిజీ షెడ్యూల్ లేదా ఇతర కారణాల వల్ల అల్పాహారం తీసుకోకుండా ఉంటే అది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం అల్పాహారాన్ని విస్మరిస్తే మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఉంది.

ఉదయం అల్పాహారం తీసుకున్నవారు మధ్యాహ్నం లేదా రాత్రిపూట అతిగా తింటారు.దీంతో శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది.

పెరిగిన కొలెస్ట్రాల్ గుండెకు ప్రమాదాన్ని తీసుకొస్తుంది.

అలాగే తక్కువ నీరు తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.

ఇంతేకాదు తక్కువ నీరు తాగడం వల్ల ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా వేధిస్తాయి.తక్కువ నీరు తాగడం వల్ల చర్మానకి హాని కలుగుతుంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతిరోజూ కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగటం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.ఆఫీస్‌లో విపరీతమైన పని కారణంగా, చాలా మంది వివిధ షిఫ్టులలో పని చేయాల్సి వస్తుంది.ఇలా షిఫ్ట్‌లో పని చేయడం జీవనశైలికి భంగం కలిగించడమే కాకుండా, వారి శరీర సిర్కాడియన్ రిథమ్‌పై కూడా చెడు ప్రభావం చూపుతుంది.

ఫలితంగా గుండె ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలుంటాయి.అందుకే కుదిరితే రోజూ ఒక షిఫ్ట్‌లో మాత్రమే పని చేయడానికి ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు.

Do You Have These Habits Danger , Danger, Habits - Telugu Danger, Habits Danger, Habits

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube