పొద్దునే లేవగానే టీ, కాఫీ కాచే ముందు ఈ ఒక్క పని చేస్తే, మీకు వద్దన్నా డబ్బే  

Do This Things In Morning-

మనిషి జీవితంలో హ్యాపీగా సుఖ సంతోషాలతో గడపాలంటే డబ్బు చాలా అవసరం.డబ్బలేనిదే ఒక నిమిషం గడవదు.అందువల్ల డబ్బు సంపాదించటానికి మనిషి నిరంతరపోరాటం చేస్తూనే ఉంటాడు.మనిషికి డబ్బు ఎంత అవసరమో ఆ డబ్బుని ధర్మ,న్యామార్గంలో సంపాదించటం కూడా అంతే ముఖ్యం.లేదంటే మనిషికి మనశాంతి కరువఅవుతుంది.డబ్బును కష్టపడి సంపాదిస్తే కలిగే తృప్తి వేరు.అంత కస్టపడి సంపాదించిడబ్బు నిలవకపోతే చాలా సమస్యలు ఎదురు అవుతాయి.ఆ సమస్యల బయట పడాలంటలక్ష్మి దేవి కృప మన మీద పుష్కలంగా ఉండాలి.

Do This Things In Morning--Do This Things In Morning-

ప్రతి రోజు ఉదయం పాలకాయటంతోనే ఆడవారు రోజుని ప్రారంభం చేస్తారు.అయితే పాలు కాచే సమయంలో ఒక్క పని చేస్తే సంపాదించినా డబ్బు నిలుస్తుంది.లక్ష్మి దేవి పాల సముద్రం నుండి ఉద్భవించటం వలన లక్ష్మి దేవికి పాలు అంటచాలా ఇష్టం.

Do This Things In Morning--Do This Things In Morning-

అంతేకాక పాలు ఆవు నుండి రావటం వలన లక్ష్మి స్వరూపంగభావిస్తాం.అందువల్ల పొద్దున్నే పాలు కాచే ముందు, పొయ్యిని శుభ్రపరచిపొయ్యి కింద తడిక్లాత్ తో శుభ్రం చేసి ముగ్గు వెయ్యాలి.ఆ తరవాత పొయ్యికకుంకుమ బొట్టు పెట్టాలి.అగ్ని దేవునికి నమస్కరించి, ఆ తర్వాత పాలకాయాలి.ఒకవేళ పాలు పొంగితే అందులో 2 బియ్యపు గింజలను వేయాలి.కాచిన పాలు చల్లారడానికి మూత మాత్రం తీయకూడదు.ఎందుకంటే ఇంటిలో డబ్బకూడా ఆవిరిలా ఆవిరి అయిపోతుంది .పాలు కాచే ముందు ఈ నియమాలు పాటిస్తఅంతా మంచి జరిగి, లక్ష్మీదేవి కటాక్షం కలిగి, ఆర్ధిక బాధల నుంచి బయపడవచ్చు.అంతేకాకుండా ఇంటిలో ఎప్పుడు సంతోషం,ప్రశాంతత ఉంటుంది.