సంపాదించిన డబ్బంతా ఇంట్లో నిలవాలంటే ఇలా చేయండి!

ఎక్కువ డబ్బులు సంపాదించే వాళ్ల కంటే.సంపాదించిన కొంచెం డబ్బు అయినా ఇంట్లో నిలిస్తేనే.

 Do This If You Want All The Earned Money To Stay At Home , Devotional, Laxmi Dev-TeluguStop.com

మనం ఆర్థికంగా ఎదగగల్గుతాం.అలా మనం ఎదగాలన్నా.

లక్ష్మీ దేవి మన ఇంటిని అస్సలే విడిచి వెళ్లిపోకూడదన్నా ఇంట్లో ఇవి పాటించాలని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.అయితే అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో చాలా మంది అపార్ట్ మెంట్లలో ఉండటం.ఉద్యోగాలు, వ్యాపారాల దృష్ట్యా పట్టణాల్లో ఉడంటం వల్ల బయట ఎవోరూ తెలియక చాలా మంది ఎప్పుడూ తలుపులు, కిటికీలు వేసుకొని ఇంట్లోనే కూర్చుంటారు.

అలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ అలాగే ఉండిపోతాయట.ఇలా కాకుండా ఎప్పుడూ తలుపులు తెరిచి ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ బయటకు పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట.

అలా ప్రశాంతంగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీ దేవి వస్తుందట.అదే కాకుండా ఇంటిని వదిలి ఎప్పటికీ వెళ్లిపోదట.అలాగే ప్రతిరోజూ ఇంట్లో దీపం పెట్టడం, అగరుబత్తీలు వెలిగించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందట.అంతే కాకుండా సాంబ్రాణి పొగ వేయడం వల్ల కూడా ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడి లక్ష్మీ దేవి రావడానికి ఇష్టపడుతుందట.

అలాగే మనం రోజూ వంటల్లో వాడే ఉప్పు వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీని దూరం అవుతుందట.ఇలాంటివి అప్పుడప్పుడూ చేయడం వల్ల ఇళ్లు పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉండటం వల్ల లక్షీదేవి మన ఇంటికి రావడమే కాకుండా ఎప్పటికీ మనతోనే ఉంటుందట.

మనం సంపాదించే ప్రతీ పైసా మనల్ని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తుందట.

Vastu Tips to Attract Wealth in Home

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube