థైరాయిడ్ ఉన్న వారు చేప‌లు తింటే ఏం అవుతుందో తెలుసా

థైరాయిడ్.ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నారు. థైరాయిడ్‌లో రెండు ర‌కాలు ఉంటాయి.అంద‌రిలో కామ‌న్‌గా క‌నిపించే హైపో థైరాయిడిజమ్ ఒక‌టైతే.మ‌రొక‌టి హైపర్‌ థైరాయిడిజమ్‌.థైరాయిడ్‌ హార్మోన్లు కావలసిన దానికంటే తక్కువగా ఉత్పత్తి చేయ‌డ‌మే హైపో థైరాయిడ్ అని అంటారు‌.ఇలా జ‌ర‌గ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి.పురుషులతో పోలిస్తే ఈ వ్యాధి స్త్రీల‌లోనే ఈ థైరాయిడ్ స‌మ‌స్య ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.

 Do People With Thyroid Know What Happens When They Eat Fish? Thyroid Patient, Th-TeluguStop.com

అయితే ఈ స‌మ‌స్య‌ను దూరం చేసుకోవాలి అని భావించే వారు కొన్ని ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.అలాంటి ఆహారాల్లో చేప‌లు ఒక‌టి.

అవును, చేప‌లు థైరాయిడ్‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.చేపల్లో చెడు కొలెస్ట్రాల్స్ ను త‌గ్గించే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటుగా సెలీనియం కూడా పుష్క‌లంగా ఉంటుంది.

ముఖ్యంగా ట్యూనా,సాల్మొన్, సార్డైన్ వంటి సముద్రపు చేపల్లో సెలీనియం అధికంగా ఉంటుంది.

Telugu Benefits Fish, Fish, Tips, Latest, Thyroid-Telugu Health

అందువ‌ల్ల‌, వారంలో క‌నీసం రెండు సార్లు ఈ చేప‌ల‌ను థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్న వారు తీసుకుంటే.అందులో ఉండే సెలీనియం థైరాయిడ్ హార్మోన్స్ ను పెంచేందుకు తోడ్పడుతుంది.ఫ‌లితంగా థైరాయిడ్ స‌మ‌స్య‌కు దూరంగా ఉండొచ్చు.

ఇక చేప‌లే కాదు.బీఫ్, చికెన్ కూడా థైరాయిడ్ స‌మ‌స్యను నివారించ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

జింక్ పుష్క‌లంగా బీఫ్ మ‌రియు చికెన్ తీసుకుంటే థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి పెరుగుతుంది.అలాగే చిన్నరొయ్యలు, ఎండ్రకాయలు వంటి కూడా జింగ్ మ‌రియు అయోడిన్ ఉంటుంది.అందువ‌ల్ల‌, ఇవి కూడా త‌ర‌చూ తీసుకుంటూ.థైరాయిడ్ పనితీరును వేగవంతం అవుతుంది.

ఇక వీటితో పాటు గుడ్లు, పాలు, పెరుగు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, గ్రీన్ టీ, బ్రెజిల్ నట్స్, వెల్లుల్లి, నువ్వులు, తాజా పండ్లు, పాల‌కూర వంటి త‌ర‌చూ తీసుకుంటే ఉంటే థైరాయిడ్ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube