ఆలయంలో దేవునికి ఎదురుగా నిలబడకూడదా?  

Do Not Stand In Front Of God In The Temple-

దేవాలయాలలో స్వామిని ప్రాణ ప్రతిష్ఠ చేసే సమయంలో ఎన్నో పూజలు,యాగాలు,వేమంత్రాల ఉచ్ఛారణతో ఎన్నో శక్తులను స్వామి ప్రతిమలోకి ఆహ్వానిస్తారు.శక్తిని మనం తట్టుకోవటం చాలా కష్టం.అందువల్ల ఆలయంలో దేవుని ఎదురుగనిలబడకూడదని మన పెద్దలు నియమం పెట్టారు.

Do Not Stand In Front Of God In The Temple- తెలుగు భక్తి కళ ఆద్యాధమిక ప్రసిద్ధ గోపురం పండగలు పూర్తి విశేషాలు -Do Not Stand In Front Of God The Temple-

మూలవిరాట్‌ను ప్రతిష్టించసమయంలో వేదమంత్రాలను పఠించటం వలన గర్భగుడిలో అద్వితీయమైన శక్తి ఉంటుంది.గర్భగుడిలో మహా శక్తులు, యంత్రబలంతో పాటు మంత్రబలం కూడా ఉండటం వలన చాలజాగ్రత్తగా ఉండాలి.అలాగే మన పురాణాల ప్రకారం పరమేశ్వరుడు, కాళీమాఆలయాల్లో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని చెప్పుతున్నారు.

కొన్ని ఆలయాల గర్భగుడిలోకి నేరుగా సూర్య కిరణాలు ప్రసరిస్తాయి.మనదేవునికి ఎదురుగా నిలబడితే ఆ కిరణాలు గర్భగుడిలోని మూల విరాట్ దగ్గరకవెళ్ళలేవు.అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటంటే స్వామివారికి ఎదురుగా ఉండఆయన వాహనానికి మధ్యలో నిలబడి నమస్కారం చేయకూడదు.

పక్కన నిలబడి దేవుణ్ణదర్శించుకొని మనస్సులోని కోరికలు చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి.