అలాంటి అవకాశం వస్తే వదులుకోను ! కౌశల్   Do Not Give Up Such A Chance! Kaushal     2018-10-12   21:22:14  IST  Sai M

బిగ్ బాస్ ద్వారా కౌశల్ కి వచ్చినంత క్రేజ్ మరే సెలెబ్రిటీకి రాలేందంటే అతిశయోక్తి కాదు. షో ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన కౌశల్ విజేతగా నిలిచాడు. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీని అవకాశాలుగా మలచుకునే ప్రయత్నాలో ఉన్నాడు. తాజగా ఓ ఇంటర్వ్యూలో కౌశల్ పలు ఆసక్తికర విశేషాలు తెలియజేశాడు.

హీరోగా అవకాశం వస్తే చేస్తా. అదే సమయంలో విలన్ పాత్రలకు కూడా నేను సిద్ధం. రాంచరణ్ ధృవ చిత్రంలో అరవింద స్వామి నటించిన తరహా పాత్రలకు నేను సరిపోతానని అనిపిస్తోంది. అలాంటి అవకాశం వస్తే వదులుకోను అని కౌశల్ తెలిపాడు. ప్రస్తుతం రెండు సినిమాలు సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నట్లు కౌశల్ తెలిపాడు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.