క్రైస్తవుల పరువు తీయొద్దు అంటూ పాల్ కి సూచనలు ...

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు క్రెస్తవ సంఘాల నుంచి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది.ఈ మేరకు ఆయనకు హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.

 Do Not Get Rid Of Christianity Jerusalem Muttayya Demand On Ka Paul-TeluguStop.com

ఈ మేరకు క్రిస్టియన్ పొలిటికల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేతలు ఆయనకు ఝలక్ లు ఇచ్చారు.ఆయా వేదికలలో క్రైస్తవ ప్రతినిధిగా కేఏ పాల్ పాల్లొనరాదని ఈ ఫ్రంట్ కన్వీనర్ జెరుసెలం మత్తయ్య డిమాండ్ చేశారు.

క్రైస్తవుల ఓట్లను రాజకీయ పార్టీలకు తాకట్టు పెట్టాలనే చేయవద్దని, అలా చేస్తే వాటిని తాము అడ్డుకుంటామని ఆయన అన్నారు.

కేఏ పాల్‌ రాజకీయ రంగంలో గానీ, క్రైస్తవ మత ప్రభోదకుడిగా గానీ మాత్రమే ఉండాలని తెలియ చేశారు.క్రైస్తవ మత గురువుగా ఉన్నప్పుడు ప్రధాన మంత్రులు, ముఖ్య మంత్రులు, సినీ, వ్యాపార ప్రముఖులు వచ్చి నమస్కరించారంటే కేవలం దేవుడు ఇచ్చిన శక్తి వల్ల మాత్రమేనని, వాటిని చులకనగా మాట్లాడవద్దని మత్తయ్య పాల్ కి సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube