ఆ రోజే తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం..!

తాజాగా దేశంలో జరిగిన 5 రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎట్టకేలకు రాజకీయ నాయకుల భవిష్యత్తు తేలింది.ఇందులో భాగంగానే అందరూ ఊహించిన విధంగానే తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు.

 Dmk Party Stalin To Take Oath As Tamil Nadu Chief Minister On May 7-TeluguStop.com

తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా డిఎంకె కూటమి ప్రత్యర్థి పార్టీ పై  భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.డి.

ఎం.కె కూటమి చేతిలో భారీగా ఓడిపోయిన అన్నాడిఎంకె అభ్యర్థి, తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పళనిస్వామి తాజాగా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ బన్వర్ లాల్ పురోహితులకు అందజేశారు.

 Dmk Party Stalin To Take Oath As Tamil Nadu Chief Minister On May 7-ఆ రోజే తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన డిఎంకె పార్టీ అధినేత స్టాలిన్ తన తండ్రి సమాధి ఉన్న మెరీనా బీచ్ లో తన తండ్రికి ఘన నివాళులు అర్పించాడు.అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో భాగంగా తన ప్రమాణస్వీకారోత్సవం చాలా నిరాడంబరంగా.అతి తక్కువ మంది మధ్యలో నిర్వహించాలని తాను నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియజేశారు.234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా అందులో డిఎంకె పార్టీ 152 స్థానాలలో గెలిచి అఖండ విజయాన్ని చేజిక్కించుకుంది.

Telugu Admk, Chief Minister, Dmk, Dmk Party, Elections, Karunanidhi, Marina Beach, May 7, Stalin, Stalin Chief Minister Oath Date, Take Oath, Tamilnadu, Tamilnadu Chief Minister, Tamilnadu Politics-Latest News - Telugu

ఇకపోతే తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ మే 7న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.వరుసగా తమిళనాడు రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని భావించిన అన్నాడీఎంకే పార్టీ పై ప్రజలు సు,సుముఖత చూపించకపోవడంతో డిఎంకె కూటమి కి భారీ విజయాన్ని అందుకుంది.జయలలిత, కరుణానిధి ఇద్దరు మరణించిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి రావడంతో ఇప్పుడు అందరి దృష్టి స్టాలిన్ పై కేంద్రీకృతమైంది.రాబోయే కాలంలో తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ ఏ విధంగా ముందుండి నడిపిస్తారో అని.

#TamilnaduChief #Marina Beach #Elections #StalinChief #Admk

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు